కర్నాటక లొని బి జె పి ప్రభుత్వం జియో ను ప్రోత్సహిస్తూ , బి యస్ యన్ యల్ నుండి 38 వేల పైన పోలీసు శాఖ లొ ఉన్న కనెక్షన్లు ను జియోకు MNP ఉత్తర్వులు ఇవ్వటం బి జె పి ప్రభుత్వం యొక్క BSNL పై ఉన్న కుట్ర బహిర్గతం అవుతుంది.