కామ్రేడ్స్ ,
నవంబరు 24 వ తేదీన NFPTE/NFTE 69 వ అవతరణ దినోత్సవాన్ని NFTE జెండా ఆవిష్కరణ తో జరపండి. 9 వ సభ్యత్వ వెరిఫికేషన్ లొ యూనియన్ కు సహకరించిన వారందరికి కృతజ్ఞతలు తెలియ చేస్తూ NFPTE/ NFTE సాధించిన విజయాలను , ఉద్యొగులకు కల్పించిన సౌకర్యాలను వివరించండి.
సర్కిల్ కార్యదర్శి
ఎన్ .ఎఫ్ . టి . ఇ