కామ్రేడ్ ఓం ప్రకాష్ గుప్తా 101 వ జయంతిని 8-4-2023 న ఘనం గా జరుపుదాం 🙏🏿

డియర్ కామ్రేడ్స్ ,
*మన ప్రియతమ నాయకులు , BSNL విలీన ఉద్యోగులకు “ప్రభుత్వ ఫించను”ఏర్పాటు చేసిన మహనీయుడు , సంస్థలొ పనిచేస్తున్న ఉద్యోగులందరికి “ఉద్యోగ భద్రత ” ను కల్పించిన కార్మిక నాయకులు , భిష్మా చార్య అవార్డు గ్రహీత కామ్రేడ్ ఓం ప్రకాష్ గుప్తా గారి 101 వ జయంతి ని Dt 8-4-2023 న అన్ని కేంద్రాలలొ ఘనంగా నిర్వహిద్దాం. యూనియన్ ను బలోపేతం చేయటం లొ ను ‘ ఐక్య పోరాటాలను రూపొందించటం లొ ఆయన కృషిని వివరిస్తూ ‘ వారి ఆశయాలను పాటించే విధంగా ముందుకు సాగుదాం. 🙏🏿🙏🏿
కె. అంజయ్య , సర్కిల్ కార్యదర్శి NFTE AP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *