చాలా బాధాకరమైన విచారకర అంశం
కేంద్ర కేబినెట్ తెది 23-10-2019 న BSNL కు 4G సర్విసులునిర్వహించుకోవటానికి అనుమతులు ఇచ్హింది. కాని మోడి ప్రభుత్వం “ఆత్మ నిర్భర్ ” పేరుతో స్వదేశీ టెక్నాలజీ ని మాత్రమె వాడాలనే కండిషన్ BSNL కు పెట్టినందున ఇప్పటి వరకు 4G సర్విసులును ప్రారంభించలేక పోయింది.
కాని ఈ రోజు దురదృష్టకరంగా ప్రధాన మంత్రి మోడీ గారు ప్రవేటు కంపెనీల 5G సర్వీసులును విదేశీ టెక్నాలజి తో ప్రారంభించుతున్నారు. వారికి వర్తించని “ఆత్మ నిర్భర్ ” BSNL కు మాత్రమే విధించటం దుర్మాగం , దురదృష్టం ,
ఈ విధానాన్ని తీవ్రంగా ఖండిద్దాం.
సర్కిల్ కార్యదర్శి ఎ పి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *