2) నూతన ప్రమోషన్ పాలసీ ఏర్పాటు గురించి.
ప్రస్తుతం ఉన్న NEPP ప్రమోషన్ పాలసీ కాలం చెల్లినది (out dated) . డైరెక్టు రిక్రూట్స్ కు , DOT విలీన ఉద్యోగులకు ఎలాంటి వ్యత్యాసాలు లేనివిధంగా , ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులుకు మాదిరిగా ప్రతి 5 సం / ఒక ప్రమోషన్ ఇవ్వాలని , అందులో SC/ST ఉద్యోగులకు రిజర్వేషన్లు ఉండాలని తీర్మానించటం జరిగింది

Leave A Comment

Cart

No products in the cart.

X