ప్రియమైన కామ్రేడ్స్ ,
సర్కిల్ కౌన్సిల్ మీటింగులొ మనయూనియన్ ప్రవేశపెట్తిన అజెండా పాయింట్ వల్ల సర్కిల్ మేనేజ్మెంట్ క్రింద తెల్పిన 11 BA లలొ స్టాఫ్ గ్రీవెన్స్ అధికారులను నియమిస్తూ నిర్ణయం తీసుకున్న ది. అవి మీ సమాచారం కొరకు పోస్ట్ చేయటం జరిగింది. మీజిళ్లాలలొ ఉద్యోగుల వ్యక్తిగత సమస్యలు , మెడికల్ బిల్లుల చెల్లింపులు , NEPP ప్రమోషన్ల లొ డిస్రిబెన్సీ లు , అగ్రిమెంట్ ప్రకారంగా ఇచ్హిన డిప్లాయ్మెంట్ బదిలీలు , రెండుసంవస్తరాల తరువాత రీ బాక్ చేయని పరిస్థితులలొ ను , బదిలి ఇచ్హినా రిలీవ్ చేయటం లొ ఆలస్యం , నిర్లక్ష్యం వగైరాలు ఆ యా జిళ్లాలొని ” స్టాఫ్ గ్రీవెన్స్ అధికారికి ” వ్రాత పూర్వకంగా ఉద్యొగి తెలియచేయాలి. ఆ అధికారి సంబధిత సెక్షన్ నుండి సమాచారం తీసుకొని ఆ సమస్యను పరిష్కరించటానికి ప్రయత్నించటం చేస్తాడు మరియు ఉద్యొగికి సమాచారం ఇస్తాడు.
🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴