మన యూనియన్ నిభంధనావళి లో యూనియన్ సభ్యత్వం 44/- to rs 60 కి పెంచాలని Chq ప్రతిపాదించగా , మన సర్కిల్ నుండి 65/ రూపాయలు గా ఉంటె మంచిదని , వి ఆర్ యస్ తరువాత సభ్యత్వ తగ్గుదల వల్ల చందా కూడా తగ్గి నందున జిళ్లా పరిధిలొ ఆర్గనజేషన్ కుంటు పడుతుందనిఅనే విశయం గ్రహించి జిళ్లా కు 25/- circle and chq 20 rs each విధంగా డిస్ట్రిబ్యూషన్ గా ఉండాలని ప్రతిపాదించటం జరిగింది.
2. యూనియన్ నిభంధనా వళి లొ ఉన్న ఆలిండియా కాంఫెరెన్స్ కు 50 మందికి ఒక డెలిగేట్ గా ఉన్న దాన్ని 30 కి ఒకరిగా తగ్గించాలని అందువలన అందరు జిళ్లా సెక్రటరీలను డెలిగేట్ గా రావటానికి వీలు ఉంటదని తెలపటం జరిగింది.
3. సెక్రటరియేట్ మీటింగు అందరు సి యస్ లతో పెట్తినప్పుడు మీటింగు నోటీసు 3 రోజులకి బదులుగా రీజనబుల్
టైం ఉండాలని తెలపటం జరిగింది.
4. Dy GS post నిభంధనా వళి లొ చేర్చటానికి అంగీకారం తెలిపాము అదె విధంగా chq secretary post ను AGS గా మార్చాలని , ఇన్వైటీ లను తగ్గించాలని కూడ ప్రతిపాదించటం జరిగింది
STR ,civi Electrical staff ను జిళ్లా యూనియన్ పరిధిలొకి తీసుకు రావాల్సి ఉందని చెపటం జరిగింది.
C/M లకు ఆన్లైన్ లొ జితాలు చెల్లిస్తున్నందున వారిని కూడ యూనియన్ సభ్యులు గా తీసుకొని జీతాలనుండి సభ్యత్వం రికవరికి మేనెజ్మెంట్ ను అనుమతి కొరటానికి అంగీకారం తెలపటం జరిగింది.
– ఈ ఎన్నికలు NFTE members కు చాలా ముఖ్యం అని , వేతన సవరణ , నూతన ప్రమొషన్ పాలసి ఏర్పాటు , మేనేజ్మెంట్ బెదిరింపులు నుండి రక్షణ కొరకు మన యూనియన్ గుర్తిం పు మరియు ఎంప్లాయీస్ యూనియన్ కు మొదటి యూనియన్ గుర్తింపును నిలువరించాల్సిన ఆవస్యకతను తెలిపటం జరిగింది.
ఈ రాంచి నుండి ఏకగ్రీవంగా పానెల్ ఎన్నికతో వెళ్లాలని తెలుపుతూ. జార్ఖండ్ యూనియన్ కు ఆలిండియా మిటింగు జరుపుతున్నందుకు రెడ్ సాల్యూట్ తెలెపటం జరిగింది.
రేపు అనగా 28 తేదీన cmd ఓపెన్ మీటింగు ఉన్నందున అందరు డెలిగేట్స్ ఉదయం 9 గంటలకు హాజరు కావాలని మీటింగును 7 గం లకు ముగించతం జరిగింది.