మిత్రులారా ! BSNL లో ఎన్నికలు తేది :12-10-2022 న జరగనున్నాయి. సేవా పై వివక్షత చూపిన BSNLEU ని ఓడించండి. జై భీం !

మిత్రులారా ఎలక్షన్లు దగ్గరకు వచ్చి నాయి . మీ అందరికి వాస్తవాలు తెలుసు .ఇప్పటి వరకు BSNL EU కి ఓటు వేసి 7సార్లు కంటిన్యూ గెలిపించాము. దాని వల్ల BSNL లో ని ఉద్వొగులు అందరూ ఎంతగా నష్ట పొయారో నేను చెప్పనక్కరలేదు .మళ్లీ అదే తప్పు చేయవద్దని మనవి . BSNL EU నాయకులు గెలుపు కోసం అసత్యాలు చెప్పుతూనె ఉంటారు.కానీ మనం ఆలోచించి ఓటు చేయాలి .SEWA మిత్రులు అందరికి విన్నపం .స్నెహం ఉండాలి .కానీ కార్మికులకు నష్టం చేసిన యూనియన్ కు ఓటు వేసి మనం తప్పుచెయ్యకూడదు .
SEWAనాయకుల ఆదేశానుసారం NFTE BSNL S.NO 13 కు ఓటు వేసీ వారి యెక్క గౌరవము నిలుపాలి .
NFTE అధికారంలో ఉన్నప్పుడు మనం ఎంతో సంతోషంగా ఉన్నాం .కాని ఇప్పుడు మనకు అన్ని విధాలా నష్టం జరిగింది దీనికి కారణం కేవలం BSNL EU నాయకులు మనపైన చూపిన వివక్షత మాత్రమే . కనుక ఈసారి NFTE కి ఓటు వేసి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనవి .
జై బీమ్ 🙏
N కోటేశ్వర రావు , సర్కిల్ అధ్యక్షులు , విజయవాడ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *