24 Sep
ఓటమి భయం తో BSNLEU అసత్య ,చౌకబారు ప్రచారాలును త్రిప్పి కొట్టి సీ. నెం. 13 NFTE BSNL కి ఓటేసి గెలిపించి అన్యాయాలను ఓడిద్దాం🙏🏿
——————————————————
కామ్రేడ్స్ ,
9 వ సభ్యత్వ వెరిఫికేషన్ లో NFTE కి సేవా BSNL సంపూర్ణ మద్దత్తు ప్రకటించి ,ఆ దిశలో అన్ని శాఖలను కదిలించి NFTE తో పాటుగా వారి జిళ్లా శాఖలు కూడ ఎన్నికల ప్రచారం లో పాల్గొంటున్నదు వలన మరియు ఎంప్లాయీస్ యూనియన్ ఎడల దేశవ్యాప్తంగా నాన్ ఎగ్జిక్యూటివ్ లలొ తీవ్ర వ్యతిరేకతను గమనించిన BSNLEU నాయకులు వారి తప్పులను ఉద్యోగులు గమనించ కూడదనే తలంపుతో NFTE పై అసత్యాలతో కూడిన చౌకబారు ప్రచారాలను చేపట్టినారు
- 2018 డిశంబరు లోనే మేనేజ్ మెంటు 5% ఫిట్మెంట్ తో వేతన సవరణ ఇస్తామనగా , BSNLEU GS కా / అభిమన్యు అంగీకరించకుండా 15% కు డిమాండు చేసి , వేతన సవరణ అప్పుడె వచ్హె దాన్ని అడ్డుకొని ఉద్యొగులకు అన్యాయం చేయటం జరిగింది.
- మళ్లీ 2021 లో చర్చలలొ 0% ఫిట్మెంట్. ప్రతిపాదించి ఉద్యొగులను మరో మారు మోసం చేయటానికి ప్రయత్నించగా , NFTE గుర్తింపు యూనియన్ గా ఉన్నందువల్ల ,ఆ ప్రతిపాదనను తిరస్కరించి 5% కనీస ఫిట్మెంట్ ను ప్రతిపాదించి ఉద్యోగులకు న్యాయం చేయాలని ప్రయత్నించింది
- SC/ST బాక్ లాగ్ ఖాళీలను పూర్తి చేయటం ద్యారా నిరుద్యోగ SC/ST సోదరులకు ఆ ఖళీలును భర్తీ చేయాలని , సేవా Gs మరియు NFTE GS ఇద్దరు మేనెజ్మెంట్ తొ చర్చించటం జరుగుతుంటె , ఎంప్లాయీస్ యూనియన్ మాత్రం ఆ సమస్య ఎడల నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది.
- నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగుల ముఖ్యమైన సమస్యలను నేషనల్ , సర్కిల్ , లోకల్ కౌన్సిల్ లలొ చర్చించి పరిష్క రించాల్సి ఉండగా అన్ని స్థాయీలలొ మేనేజ్మెంట్ తో లోపాయి కరం గా కుమ్ముకై అని కౌన్సిల్స్ ను జరగకుండా ఉద్యొగులకు తీరని అన్యాయం చేసింది.
కావున నాన్ ఉద్యోగులందరు EU మోసలను అన్యాయాలను గుర్తించి NFTE BSNL S NO 13 కు ఓటేసి మొదటీయూనియన్ గా ఎన్నుకోవాలని విజ్ఞప్తి.
కె అంజయ్య సర్కిల్ కార్యదర్శి ఎ పి