సంస్థ లొ మొదటి సారిగా గుర్తింపు పొందిన NFTE యూనియన్ ఉద్యోగులకు కల్పించిన సౌకర్యాలను మొత్తం రెండవ వెరిఫికేషన్ లొ సంస్థ లొని అన్నియూనియన్లను కలుపుకొని NFTE ని ఓడించి సింగిల్ యూనియన్ గా గుర్తింపు పొందిన BSNLEU నాటి అన్ని సౌకర్యాలును మేనేజ్మెంట్ ఒక్కొకటిగా తీసివేస్తుంటే , సైలెంట్ గా ఉండి , ఇపుడు ఈ ఎన్నికలలొ లబ్ది పొందాలని BSNLEU తప్పుడు ప్రచారానికి పూనుకొన్న ది . దీన్ని ఉద్యోగులు గమనిస్తూనే ఉన్నారు.
➡️ మెడికల్ సౌకర్యాలు – LTC – BONUS – ఎత్తి వేస్తే ఎంప్లాయీస్ యూనియన్ ఏమిచేసింది ?
➡️ పాలక వర్గానికి కొమ్ముకాస్తూ సంస్థ ఆర్ధిక స్థితి పై జరిగే దాడిని నిలువంచనిది BSNEU కాదా ?
➡️ స్టాగ్నేషన్ వచ్హే విధంగా వేతన సవరణను అంగికరించి ఉద్యోగులకు అన్యాయం చేసింది మీరు కాదా ?
➡️ మూడవ వేతన సవరణ లొ 5% ఫిట్మెంట్ ఇస్తానని మేనేజ్మెంట్ చెప్పితే వద్దన్నది EU కాదా ? ఇపుడు 0% తొ వెతనసవరణ డిమాండ్ పెట్టి మేనేజ్ మెంట్ కు తొత్తుగా మారింది BSNLEU కాదా ?
➡️నేషనల్ కౌన్సిల్ రెండు సంవస్తరాలుగా జరగకుండా మేనేజ్మెంట్ తొ రహస్య ఒప్పందం చేసింది EU కాదా ?
అందుకే ఎంప్లాయీస్ యూనియన్ తాము ఏమి సాధించామో చెప్పు కోవటానికి ఏమి లేవు కాబట్టి NFTE పై తప్పుడు ప్రచారాలకు పూనుకొన్నది. ఈ తప్పుడు ప్రచారాలను త్రిప్పి కొట్తి సి నెం 13 NFTE గుర్తు పై ఓటు వెసి ఉద్యొగుల భవిష్యత్తును భరొసా గా ఉందాం.ఎంప్లాయీస్ యూనియన్ కు గుణపాఠం చెబుదాం.
NFTE AP సర్కిల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *