❇️❇️❇️❇️❇️❇️❇️❇️❇️
JTO (T) PAN India Exam results జనవరి 30 న కోర్ట్ తీర్పు తదుపరి విడుదల అవుతాయని NFTE ఆలిండియా ప్రసిడెంట్ కామ్రేడ్ ఇస్లాం అహెమ్మద్ తెలియచేసారు. 🌺
హాండి కాప్డ్ కోటా పోష్టులు విశయ మై కొందరు అభ్యర్దులు కోర్ట్ ను ఆశ్రయించటం జరిగింది. ఈ నెల 30 న జడ్జ్ మెంట్ వస్తుంది. అసలు ఎంత మంది అర్హత గల అభ్యర్దులున్నారు అనేది పరిశిలించి తీర్పు ఇవ్వటం జరుగుతుందని తెలిపారు.
❇️❇️❇️❇️❇️❇️❇️❇️❇️