🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺డియర్ కామ్రేడ్స్ ,
కామ్రేడ్ ఓం ప్రకాష్ గుప్తా 11 వ వర్ధంతి ని తెది:06-01-2023 న అన్ని జిళ్లాకేంద్రా లలో జరపాలని సర్కిల్ యూనియన్ విజ్ణప్తి చేస్తుంది. క్రియా శీలక కార్యకర్తలతో మరియు జిళ్లా , బ్రాంచి , సర్కిల్ కార్యవర్గ సభ్యులు తొ సమావేశం ఏర్పాటు చేసి కామ్రేడ్ ఓ పి గుప్తా గారి ఆశయాలు , వారు ఉద్యొగులకు సాధించి పెట్టిన సౌకర్యాలు , ప్రయోజనాలను తెలియచేసి , వారికి శ్రద్దాంజలి తెలియచేయాల్సిందిగా కోరుతున్నాము. సమావేశ ఫొటొలు సర్కిల్ కార్యదర్శి కి పంపినచో సర్కిల్ వాట్స్ ఆఫ్ గ్రూపు , వెబ్ సైట్ నందు పోష్ట్ చెయ బడతాయి.
కె అంజయ్య సర్కిల్ కార్యదర్శి
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *