🍀🍀🍀🍀🍀🍀🍀🍀డియర్ కామ్రేడ్స్ ,
తేది 8-12-2022 న ఒంగోలు లొ జరిగిన సర్కిల్ కార్యవర్గం లొ ఈ క్రింది భవిష్యత్తు నిర్మాణకర్తవ్యాలును ఆమోదించటం జరిగింది.
➡️ గడువు తీరిపోయిన జిళ్లా మహాసభలు వెంటనె జరిపించె చర్యలు జిళ్లా కార్యదర్శులు తీసుకోవాలి.
➡️ ప్రతి జిళ్లా యూనియన్ ప్రతి మూడు నెలలుకు ఒకసారి యూనియన్ నిబంధనావళి ననుసరించి జిళ్లా కార్యవర్గాలు జరపటంద్యారా ఆర్గనైజేషన్ ను చైతన్యవంతంగా ఉంచాలి. సర్కిల్ యూనియన్ కు సమాచారం ఇవ్వాలి.
➡️ సర్కిల్ కార్యవర్గ సమావేశాలు ఆరు నెలలుకు ఒకసారి సర్కిల్ లొ ని వివిధ జిళ్లా ల లొ జరపటానికి డి .యస్ లు చర్యలు తీసుకొవాలి.
➡️ నూతన సభ్యత్వాలు చేర్పించటానికి ఇప్పటి నుంచె చర్యలు ప్రారంభించాలి.
➡️ ఉమన్ ఎంప్లాయీస్ కో ఆర్డినేషన్ కమిటి NFTE ఎ పి సర్కిల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించటం జరిగింది.
➡️ హైదరాబాదు , బరకత్ పుర లొ ఉన్న NFTE ఎ పి సర్కిల్ స్తలాన్ని, తెలంగాణ సర్కిల్ యూనియన్ తొ చర్చించి ఉమ్మడిగా డెవలప్మెంట్కు కు ఇవ్వటానికి నిర్ణయం జరిగింది.
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
✅ తరువాత జరిగే సర్కిల్ కార్యవర్గ సమావేశాలు విశాఖ పట్నం నందు జరపటానికి జిళ్లా కార్యదర్శి కామ్రేడ్ బి. యస్. చక్రవర్తి ఆమోదం తెలిపారు.
కె అంజయ్య. సర్కిల్ కార్యదర్శి. AP
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *