17 Mar👆 4 సంవత్సరాలు NFTE సర్కిల్ యూనియన్ అవిశ్రాంత కృషి ని సర్కిల్ కౌన్సిల్ లోను మరియు విడిగాను చేసిన ఫలితంగా BSNL ఏర్పడిన తరువాత రెగ్యులర్ అయిన TSM /CM తదితర ఉద్యొగులకు ముందు 10/11 సంవత్సరాలు GPF రికవరి చేసి ఆ తరువాత CO Nd ఆఫీసు వారు అది వారికి వర్తించదని తెలియ చేయగా , 2012 నుండి అట్తి వారందరికి GPF నిలుపుదల చేసి EpF రికవరి చేయటం జరిగింది. కాని ఆ పది సంవత్సరాలు కాలానికి మేనేజ్మెంట్ నుండి EPF కు జమచేయాల్సిన వాటా జమచేయకుండా ఉండటం జరిగింది. అందువల్ల ఒక్క అనంతపూర్ జిళ్లా లొనె 24 మంది ఉన్నారు. అట్తి వారందురు చాలా నష్టపోయే పరిస్తితి ఉండగా సర్కిల్ యూనియన్ కృషి వల్ల వారందరి బకాయిలు EPF ఆఫీసు కు జమచేయాలని కార్పొరేట్ ఆఫిసు ఉత్తర్వులు 13-3-2023 న ఇవ్వటం జరిగింది.