06 Jul
All India News:
Dt 07-07-2022::. కామ్రేడ్ చందేశ్వర్ సింగ్ జనరల్ సెక్రెటరి యన్ యఫ్ టి యి. తేది 6-6-2022 న శ్రీ నరేంద్ర మోడి ప్రధాన మంత్రి గార్కి BSNL ఉద్యోగులకు 1-1-2017 నుండి 10 సంవత్సరాలకు ఒక సారి జరిగాల్సిన *వేతన సవరణ* జరగలేదని , అందుకు కారణం DPE విధించిన affordability / profitability క్లాజు అని , BSNL కు ఆ క్లాజు వర్తించదని వివిధ కారణాలను వివరిస్తూ , BSNL కు ఆ క్లాజు నుండి మినహాయింపు ఇప్పించాలని , ప్రస్తుతం సంస్థలో ఎక్కువ మంది ఉద్యోగులు టెక్నికల్ గ్రాడ్యు యేట్లు గా ఉన్నారని , 5 సంవత్సరాలుగా వేతన సవరణ లేక నిరాశలొ ఉన్నారని వివరిస్తూ వ్రాసిన ఉత్తరం — clik herepetition111_merged