12-6-2023:: Joint Forum of Non-executive unions and Associations of AP circle ” “chalo Governor’s office” programme on 14-06-2023

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺కామ్రేడ్స్ ,
జాయింట్ ఫోరం Of నాన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్స్ & అసోషియేషన్స్ 1 . వేతన సవరణ వెంటనే జరపాలని , 2. BSNL కు 4G, 5G సర్వీసులు త్వరితగతిన కల్పించాల ని మరియు 3 . నాన్ ఎగ్జిక్యూటివ్ లకు నూతన ప్రమోషన్ పాలసి ని ఏర్పాటు చేయాలనే మూడు ముఖ్య డిమాండ్ల పరిష్కారాన్ని కోరుతూ కేంద్రం నుండి జాయింట్ ఫోరం may / 26 న సి యం డి గార్కి ఆంధోళనా నోటీసు ఇవ్వటం జరిగింది. అందులోని భాగంగా రెండవ దశ ఆంధోళనా కార్యక్రమం తేది 14-6-2023 బుధవారం
” చలో గవర్నరు ఆఫీసు ” . ఈ కార్యక్రమాన్ని , ఆరోజు సర్కిల్ ఆఫీసు నుండి ఉదయం 11 గంటలనుండి , సరిగ్గా 11 గంటలనుండి బైక్ రాలీ తొ గవర్నర్ ఆఫీసుకు వెళ్లి ,
” మెమోరాండం ” ఇచ్హే విధంగా సర్కిల్ చైర్మన్ మరియు సర్కిల్ కన్వీనరు నిర్ణయించటమైనది. కావున దీన్ని సర్కిల్ హెడ్ క్వార్తర్స్ లొ ఉన్న యూనియన్ నాయకులు , కార్యకర్తలు మరియు పెన్షనర్ అసొషియేషన్ నాయకులు , సభ్యులు విరివిగా పాల్గొని విజయవంతం చేయాల్సి ఉన్నది. కావున ఆ దిశలొ ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేసి 14 వ తేది ఉదయం 11 గంటలకు సర్కిల్ ఆఫీసు మెయిన్ గేటు వద్దకు చేరాల్సిందిగా కోరుతున్నాము.
ఇట్లు
కె. అంజయ్య , చైర్మన్
కె. రమాదేవి. కన్వీనరు
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *