13-11-2022:: NFTE BSNL AP CIRCLE కార్యవర్గ సమావేశం తేది 08-12-2022 న ఒంగోలు నందు కామ్రేడ్ సి హెచ్ చంద్రశేఖర రావు అద్యక్షతన జరుగుతుంది. సమావేశం ఉ/ 10-00 లకు ఆరంభం అవురుంది. కార్యవర్గ సభ్యులు అందరు సకాలంలొ హాజరు కావాలని కోరటమైనది .