01 Aug
2010 జనవరి 24,25&26 తేదీలలొ ఒంగోలులొ జరిగిన మన NFTE కంబైండ్ సర్కిల్ మూడు రోజుల మహాసభల దృష్యాలు ఈరోజు ఫేష్ బుక్ లో దొరికినవి . ఈ మహాసభలును ఒంగోలు కామ్రేడ్స్ స్వంత ఖర్చులతో అంగరంగ వైభవంగా జరిపారు. కా / మధుసూదన రావు సర్కిల్ కార్యదర్శి తను సుదీర్ఘ కాల పదవి ని వదలగా కామ్రేడ్ ఎ. రాజమౌళి సర్కిల్ కార్యదర్శిగాను , కామ్రేడ్ కె. అంజయ్య సర్కిల్ అద్యక్షులుగా ఎన్నుకోబడ్డారు.



