21-5-2023:: Information on launching of 4G in BSNL

4G సర్విసులు BSNL లొ అమలు గురించివిశ్వసనీయ సమాచారం
🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺
కేంద్ర ప్రభుత్వ మంత్రుల కమిటి దీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న బి యస్ యన్ యల్ 4G సర్విసులు ఏర్పాటుకు అనుమతిని మంజూరు చేయటం జరిగింది.
➡️ BSNL వచ్హేవారం లొ పర్చేజ్ ఆర్డరు ను ఇస్తుందని CMD PK పుర్వార్ తెలియచేసారు.
➡️ టాటా గ్రూపు కు సంభందించిన TCS ( Tata Culsultency services) 4G సర్విసుల పరికరాలును ప్రస్తుతం లక్ష సైట్లకు సమకూర్చుతుంది. ఇందుకుగాను ఖర్చు షుమారుగా 24,556.37 కోట్లు గా అంచనా .
➡️ BSNL 4G మొదటిగా పంజాబ్ సర్కిల్ లొని మూడు జిళ్లా లు అయిన ఫిరోజా బాద్ ,పటాన్ కోట , అమృతసర్ లలో ఏర్పాటు చేయటం జరుగుతుంది అయినా 4G లాంచి అయ్యె తేదీని ఇంతవరకు బహిర్గతం చేయలెదు. 2023 సెకండ్ హాఫ్ ఇయర్ లొ ఈ సర్విసులు ప్రారంభం కావచ్హు అని అంచనా .
🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺
K Anjaiah CS NFTE AP 🙏🏿

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *