Dt. 26-10-2022::🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
డియర్ కామ్రేడ్స్ ,
ఈ రోజున సర్కిల్ సెక్రటరి మరియు సర్కిల్ కోశాధికారి కామ్రేడ్ యస్ యం సుభాని DGM vig శ్రీ కె శ్రీనివాసరావు గారిని కలిసి శ్రీకాకుళం జిళ్లా కార్యదర్శి com D V R సర్కిల్ యూనియన్ కు ఇచ్హిన కేసు విశయంలొ విజిలెన్స్ యాంగిల్ లొ విచారణ జరపాలని వ్రాత పూర్వకం గా కోరటం జరిగింది.
➡️GM Hr శ్రీ కె వి సత్యప్రసాద్ గారిని కలిసి గుంటూరు BA నుండి W G జిళ్లాకు spouse కేసు లొ అప్లై చేసుకున్న కామ్రేడ్. టి భాష్కర రావు JE రిక్వెష్ట్ బదిలి ని అనుమతించాలని కోరగా , అందుకు వారు అంగీకరించటం జరిగింది.
➡️DGM Fin శ్రీ మతి సుగుణ గారిని కలిసి తిరుపతి జిళ్లాలొ ని ఉద్యోగులు కామ్రేడ్ A వినాయకచారి మరియు శ్రీ మతి ch సుమలత వార్ల EPF Discrepancy విశయాన్ని పరిష్కరించాలని కొరటం జరిగింది. వారు వెంటనే తిరుపతి IFA తో మాట్లాడి ఇప్పటి వరకు ఆ విశయం లొ వాళ్లు తీసుకున్న చర్యలు , కరస్పాండెన్స్ లు తనకు పంపాలని , మరియు EPF డిస్క్రి ఫెన్సీస్ పెం డింగు ఉన్నవి అన్ని పరిస్కరించటానికి పర్మినెంట్ గా ఒక కనల్స్టెన్సీ ని నియమించ బొతున్నట్లుగా తెలియ చేసారు
➡️AGM SR శ్రి భాష్యా గారిని కలిసి నెల్లూరు జిళ్లా లొని excess recovery పేమెంట్లు ఏ స్థితి లొ ఉన్నదని విచారించగా , ఆ కేసు ఫైల్ ప్రాసెస్ లొ ఉన్నదని త్వరలొ పరిష్కారం అవుతున్నదని తెలిపారు.
➡️CCM items పెండిగులొ ఉన్న వాటిని ఆ యా జిళ్లా లకు వ్రాతపూర్వకంగా వ్రాసి పరిష్కరించాలని సర్కిల్ మేనేజ్మెంట్ నుండి చర్యలు తీసుకొవాలని కోరటం జరిగింది.
కె అంజయ్య సర్కిల్ కార్యదర్శి
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺