28-7-2022::: కామ్రేడ్ కె అంజయ్య సర్కిల్ కార్యదర్శి , సహాయ కార్యదర్శికా / ఎ నాగేంద్రబాబు , కోశాధికారి కా / యస్ యం సుభాని GM Hr ను కలిసి CCM పెండింగు అంశాల మీద చర్చించటం జరిగింది. 1. అనంతపురం ఉద్యొగుల EPF మేనేజ్ మెంట్ కోటా చెల్లింపులు oct/2k to jan/2011 విశయం లొ CGM గారు వారికి వేతనాలు అప్పట్లొ చెల్లించిన వివరాలను ఒక సారి పరిశిలిస్తే , వారి జీతాలనుండి రికవరీ చేసింది , లేనిది తెలుస్తుందని , వాటిని పరిశీలించమని కోరిన మీదట , అనంతపురం అకౌంట్స్ వారికి వివరాలు కోరుతూ ఉత్తరం వ్రాసామని , అక్కడ నుండి కేవలం ఇద్దరిది మాత్రమే పంపారని , మిగతా వారివి కూడ వచ్హిన వెంటనే కార్పోరేట్ ఆఫీసుకు పంపి సమస్యను పరిష్కరించటం జరుగుతుందని తెలిపారు.
July 28, 2022