28 Jul
*నెల్లూరు జిళ్లా లొని 5 గురు ఉద్యోగుల ఎక్సెస్ రికవరి చెల్లింపులు అంశం , సర్కిల్ ఆఫిసు అకౌంట్స్ సెక్షన్ లొ పేమెంట్ కొరకు పరిశిలనలొ ఉందని , త్వరలొ పరిష్కారం అవుతుందని తెలిపారు*
CCM మీటింగు August 22-23 తేదీలలొ జరుపుతామని తెలియచేసారు. అజెండా అంశాలు మన యూనియన్ నుండి సి సి యం సెక్రటరీకి ఇవ్వటం జరిగింది.