5/1/2022:: ఓటరు మహాశయులు తప్పనిసరిగా పాటించాల్సిన సూచనలు.

ఓటరు మహాశయులకు తప్పనిసరిగా పాటించాల్సిన సూచనలు


👉బాలెట్ పేపరు కౌంటరు ఫాయిల్ పై ఓటరు ఓటు పత్రం తీసుకునే ముందు సంతకం చేయాలి .
👉 బాలెట్ పేపరు చేతికి తీసుకున్న తరువాత ఆ బాలెట్ పేపరు వెనుక వైపున ప్రిసైడింగు ఆఫీసరు సంతకాన్ని గమనించాలి. సంతకం లేని ఓటు లెక్కించబడదు.
👉 బూత్ లొనికి మొబైల్ ఫొన్ అనుమతించబడదు.
👉నిశబ్ధం పాటిస్తూ పోలింగు అధికారుల సూచలను వినాలి.
👉 స్వస్తిక్ మార్క్ తో మాత్రమే ఓటు ముద్రను యూనియన్ No “13” నుండి NFTE గుర్తు వరకు ఉన్న గడి లోనే వేయాలి. గడీకి బయట గాని ముద్ర వేయటం , బాలెట్ పై ఎలాంటి గుర్తులు , సంతకాలు వగైరాలుంటే ఆ ఓటు లెక్కింపులోనికి తీసుకో బడదు. అది తిరస్కరించబడుతుంది.
జాగ్రత్తగా గమనించాలి.
కె అంజయ్య , సర్కిల్ కార్యదర్శి , యన్ యఫ్ టి యి బి యస్ యన్ యల్ – విజయవాడ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *