Appeal to voters by National president NFTE

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
ప్రియమైన నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ మిత్రులకు వినమ్రతో NFTE జాతీయ అద్యక్షుల విన్నపం 💐
నేడు మన కార్పోరేషన్ BSNL నందు మారిన పరిస్థితులు ,అభివృద్ది క్రమంలో వచ్హిన మార్పులను దృష్టి లొ ఉంచుకొని , ఇప్పటి వరకు నెం.1
గా ఉన్న ఎంప్లాయీస్ యూనియన్ అన్ని అంశాలలొ విఫలమయిన పరిస్థుతులలొ , 12-10-2022 తేదీన జరుగుతున్న ఎన్నికలలొ సేవా బి యస్ యన్ యల్ బలపరచి న NFTE BSNL S NO 13 కు ఓటు వేసి మొదటి యూనియన్ గా అవకాశాన్ని ఇచ్హి పరిస్థితులను చక్క బెట్ట టానికి సహరించటం మీ అందరి విధిగా భావిస్తారని విజ్ఞప్తి ! సంస్థ మనుగడకు , వర్కర్స్ ప్రయోజనాలను నెరవేర్చటానికి నిబద్దత తో కట్టుబడి NFTE BSNL ఉన్నదని తెలియ చేస్తున్నాము. 🌹
ఇస్లాం అహమ్మద్
జాతీయ అధ్యక్షులు
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *