BSNLEU అబద్దాలకు హద్దు లేదా ?

డియర్ కామ్రేడ్స్
BSNLEU అబద్దాలకు హద్దే లేదా ?
9 వ వెరిఫికేషన్ లో ఎంప్లాయీస్ కు చెప్పుకోవటానికి చేసింది ఏమి లేదు కనుక ఆ యూనియన్ చేసిన అన్యాయలను మరిపించే విధంగా అబద్దాలతో కూడిన ప్రచారాలను ఎంచుకున్నది. 2004 నుండి 2013 వరకు సింగిల్ యూనియాను ,ఆ తరువాత మొదటి ప్రాధాన్యతా యూనియన్ గా ఉండి ఉద్యోగులకు ఏ ఏ ప్రయోజనాలను ఒన కూర్చిందో చెప్పగలదా ? లేదు . ఎందుకంటె ఏమి లేవు , అన్ని అన్యాయాలే ! కాబట్టి గొబెల్స్ అబద్దాలను ప్రచారంగా ఎంచుకున్నారు.

  1. గుర్తింపు యూనియన్ గా ఉండి మెడికల్. బోనస్ , యల్ టి సి మేనెజ్ మెంట్ ఎత్తి వేస్తే ఏమి చెయలేక ఆ సౌకర్యాలను సరండరు చేసింది BSNLEU
  2. 9 వేల మంది ఉద్యోగులకు వేతన స్టాగ్నేషన్ వచ్హె విద్దంగాను , 5 సం / బదులుగా 10 సంవత్సరాల కాలానికి వేతన సవరణ కు మేనేజ్ మెంట్ తో లాలూచి పడి అగ్రిమెంట్ అయ్యి ఉద్యోగులకు అన్యాయం చేసింది ఎంప్లాయీస్ యూనియన్.
    3.DPE గైడ్ లైన్స్ ప్రకారంగా మినిమం 5% ఫిట్మెంట్ వేతన సవరణ లొ ఉండాలని తెలిసినా. 0% ఫిట్ మెంట్ డిమాండ్ తో చర్చలలో పాల్గొని అన్యాయం చేయాలనుకుంది EU.
    కాని రెండవ గుర్తింపు యూనియన్ గా ఉన్న NFTE దాన్ని అడ్డుకొని 5% ఫిట్మెంట్ డిమాండ్ పెట్టింది వాస్తవం కాదా ?
  3. రెండు సంవత్సరాలుగా నేషనల్ కౌన్సిల్ జరగకుండా ఉద్యోగుల ముఖ్య సమస్యలను చర్చకు రాకుండా మేనేజ్మెంట్ తొ రహస్య ఒప్పందం చేసుకుంది BSNLEU
    ఈ అన్యాలఅన్నింటి నుండి ఉద్యోగులదృష్టిని ప్రక్కకు మరల్చటానికి గోబెల్స్ ప్రచారాన్ని ఎంచుకున్నదని ఉద్యోగులు ఎప్పూడొ గుర్తించారు. ఈ ఎన్నికలలొ ఆ యూనియన్ మొదటి స్థానాన్ని కోల్పోతున్నది. అదే వారి ప్రస్టేషన్ (ఆంధోళన ).
  • కావున నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులందరు ఆ యూనియన్ అబద్దాల ప్రచారాన్ని తిప్పికొట్టి , ఆ యూనియన్ ఉద్యోగులకు చేసిన అన్యాయాని గుర్తు చేసుకొని బాలట్ లొ సీరియల్ నెం . 13 NFTE BSNL గుర్తు పై ఓటు వేసి ఎంప్లాయీస్ యూనియన్ కు గుణపాఠం చెప్పి NFTE యూనియన్ ను మొదటి యూనియన్ ఎన్నుకోవాలని కోరుతున్నాము*
    సర్కిల్ కార్యదర్శి , NFTE BSNL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *