11 Dec
డియర్ కామ్రేడ్స్ ,
చిత్తూరు NFTE BSNL జీళ్లా కార్యదర్శి కామ్రేడ్ గురప్ప ఇచ్హిన సమాచారం మేరకు
చిత్తూరు పోస్టల్ మరియు బిఎస్ఎన్ఎల్ కోపరేటివ్ క్రెడిట్ సొసైటీ కి ఈరోజు జరిగిన ఎన్నికలో పోష్టల్ మరియు టెలికం ఉద్యోగులు ఉమ్మడిగా పోటి చేసి 10 డైరెక్టరు పోష్టులుకు గాను 10 NFTE & NFPE డైరెక్టర్స్ గెలిచారు. 69 సంవత్సరములుగా NFTE & NFPE ప్యానల్ గెలుస్తూ వస్తుంది. ఇది వారి విశ్వతనీయతకు నిదర్శనం అని చెప్పవచ్హు . సర్కిల్ యూనియన్ తరుపున వారందరికి హార్దిక శుభాకాంక్షలు మరియు భవిష్యత్తులొ ఇంకా అభివృద్ది దిశలొ సొషైటి నడవాలని కొరుకుందాం. 💐💐💐