🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴
డియర్ కామ్రేడ్స్ ,
సర్కిల్ కార్యవర్గ సమావేశాలు శ్రీకాకుళం లో తేది 28-29 డిశంబరు 2023 లలో జరపటానికి విజయనగరం మరియు శ్రీకాకుళం జిళ్లాకార్యదర్శులు అంగీకరించి యూనియన్ లొ వారి సీనియారిటి ని నిరూపించుకున్నారు. వారికి మరియు ఆ రెండు జిళ్లాల యూనియన్ సభ్యులు కు సర్కిల్ యూనియన్ అభినందనలు తెలియచేస్తుంది.
కావున అన్ని జిళ్లాల కార్యదర్శులు మరియు సర్కిల్ కార్యవర్గ సభ్యులు ముందుగా రాను , పోను టికెట్లు బుక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. రైల్ మార్గమయితే “శ్రికాకుళం రోడ్” స్టేషన్ కు బుక్ చేసుకొవాలి. స్టెషన్ నుండి సిటి బస్సు సౌకర్యం శ్రీకాకులం వరకు ఉంటాది. ఆ రూటు లొ రైల్ టికెట్స్ దొరకటం కొంచెం కష్టం గా ఉంటుంది. కావున అడ్వాన్స్ గా టికెట్స్ బుక్ చేసుకొవాల్సి ఉంటుంది.
***శ్రీకాకుళం రోడ్ మీదుగా వెళ్లే ట్రైన్లు కూడా ఎక్కువుగానే ఉన్నాయి.కానీ,విశాఖపట్నం వరకు మరికొన్ని అదనపు ట్రైన్లు ఉంటాయి కనుక, అక్కడ వరకు రిజర్వేషన్ చేసుకొని అక్కడ నుండి బస్సులో శ్రీకాకుళం గంటన్నర/రెండు గంటల్లో చేరుకోవచ్చు.విజయవాడ,ఒంగోలు,నెల్లూరు,గుంటూరు,ఏలూరు ,రాజమండ్రిమొదలగు పట్టణాల నుండి నేరుగా బస్సులు కూడా కలవు.
మీటింగు హాలు , అజెండా వివరాలు నోటిసు ద్యారా తెలియచేయ బడతాయి.
కె. అంజయ్య సర్కిల్ కార్యదర్శి.
🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴

Leave A Comment

Cart

No products in the cart.

X