22/06/2022

పాన్ ఇండియా బేసిస్ లొ JTO(T) LICE -2022, పరీక్షలు డిశంబరు 2021 నాటికి తక్కువ మరియు అసలు ఖాళిలు లేని సర్కిల్స్ లొ ఉన్న ఒవుట్ సైడ్ రిక్రూట్మెంట్ కోటా ఖాళిలు ను 2021 ఖాళీలుగా ఈ ఒక్క సారికి ఇంట్రనల్ కోటా ఖాళీల క్రిందకు తెచ్హి ప్రత్యేక ఎగ్జామినేషన్ ను జరపటానికి BSNL బోర్డ్ అనుమతించినదని కార్పోరేట్ ఆఫీసు 15-6-2022 లెటరు ద్యారా తెలియచేసింది. ఖాళీలును ప్రకటించిన ఆ 18 సర్కిల్స్ రోష్టరు పాయింట్స్ ను రూల్స్ ప్రకారంగా (OC/ BC/ SC/ ST) తయారు చేసి కార్పొరేట్ ఆఫిసుకు తెలియచేయాల్సిందిగా కొరటం జరిగింది.
* 28 సర్కిల్స్ లొ ఉన్న JTO రిక్రూట్మెంట్ రూల్స్ ప్రకారంగా అర్హత గల్గిన ఉద్యోగులు ఆ 18 సర్కిల్స్ లొ ప్రకటించిన మొత్తం 445 ఖాళీలుకు పరీక్షలు వ్రాసుకోవచ్హును.
@ 55 సం / వయస్సు జనవరి 2022( rect year) నాటికి నిండకూడదు 5 సం / సర్విసును JE కాడరు లొ పూర్తి చెసి ఉండాలి
@ పరీక్షలలొ క్వాలిఫై అయిన వారు 18 సర్కిల్స్ ఉన్న ఖాళీలకు ఆఫ్సన్ లు ఇచ్హుకోవాల్సి ఉంటుంది. అట్తి వారు ఆ సర్కిల్ నందు ఐదు (5) సంవత్సరాలు పని చేస్తేనే రిక్వెష్ట్ బదిలి లకు అర్హులు.
సర్కిల్ వారిగా ఖాళిలు మరియు ఉత్తర్వులు కొరకు క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *