AUAB ఆధ్యర్వం లొ దేశవ్యాప్తం గా dt 21-06-2022 న 1. E2/E3 స్కేల్స్ JTO, JAO , SDF & AO కాడర్లకు ఇవ్వాలని 2. Dr. recct. ఉద్యోగులకు 30% SAB అమలు చెయ్యాలని 3. sc/sT బాక్ లాగ్ ఖాళిలు పూరించాలని 4. JTO LICE పరీక్షలు కు ఖాళిలు చూపాలనే తదితర సర్వీసులొ అందునా BSNL లో రిక్రూట్ అయిన ఉద్యోగుల డిమాండ్ల తో “ధర్నా” ను ఆంధోళనా కార్యక్రమం లొని భాగంగా చేయటం జరిగిందిఈ రోజు కార్పొరేట్ ఆఫీసు దేశ వ్యాప్తంగా ధర్నా లొ పాల్గొన్న ఉద్యొగుల రిపొర్ట్ ను విడుదల చేయగా, దాని ప్రకారంగా ఎగ్జిక్యూటివ్ ఉద్యొగులు 28,872 మందికి గాను కేవలం 188 మంది మాత్రమే పాల్గొనగా, నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు 31,987 కు గాను కేవలం 246 మంది పాల్గొనగా మొత్తం 0.71% గా తేలిందిదీన్ని బట్టి తెల్సుందేమనగా కేవలం నాయకులు , భాద్యతలు లొ ఉన్న వారు మాత్రమే పాల్గొన్నట్లుగా తేలింది. కందకు లేని దూల కత్తి పీటకెందుకుఅన్నట్లుగా నాయకులు అనుకొని నిరాశకు గురైయ్యె అవకాశాలు కనపడుతున్నాయి. ఎవరి డిమాండ్లకొరకు యూనియన్లు / అసోషియేషన్లు ఆంధోళనలకు పిలుపు నిస్తున్నాయో, వారు భాగసామ్యులు కానంత వరకు సమస్యలు పరిష్కారం కానే కావు అనెది ఉద్యొగులు గుర్తించాల్సి ఉంది. యూనియన్లకు / అసోషియేషన్లకు చందాలు కడుతున్నాము కనుక అన్ని వాళ్లె చూసుకొవాలి, మేమెందుకు జీతం కోత పెట్టు కొవాలి అని ఉద్యొగులు భావిస్తుంన్నంత కాలం “వేజ్ రివిజను రాదు మరియు ఏ డిమాండు మేనెజ్ మెంట్ పరిష్కరించదు అని తెలుసుకోవాలి.
కె అంజయ్య సర్కిల్ కార్యదర్శి NFTE AP Click here
Related Posts
28 JulState News