Cs along with circle treasurer met GM Hr and DGM fin on 9-12-2022

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
Dt 9-12-2022 ఈ రోజు సర్కిల్ ఆఫీసు లొ జి యం హెచ్ ఆర్ ను కలిసి ఈ క్రింది విశయాలు చర్చించటం జరిగింది.
➡️ గుంటూరు బి ఎ నుండి భాస్కరరావు జె ఇ రూలు 8 బదిలిని ఈ నెలాఖరు లోగా ఇవ్వటం జరుగుతుందని తెలియచేసారు.
➡️ నెల్లూరు జిళ్లా ఎక్సెస్ రికవరి ఐదు కేసులు అకౌంట్స్ నుండి జి యం వద్ద పెండింగు ఉండగా వాటిని సి జి యం కు పంపే విధంగా మాట్లాడటం జరిగింది.
➡️DGM fin సుగుణ గారిని కలిసి DR JE ల EPF తేడా కేసులు విశయం గురించి సంప్రదించగా , వారు 2014 బాచ్ జె ఇ ల 41 మంది కేసులు గుంటూరు అబ్దుల్ అసోషియేట్స్ అనె కన్సల్టెన్సి కి పంపినట్లు గా తెలియ చేశారు
నెల్లూరు ఎక్సెస్ రికవరి కేసులు GM HR వద్ద ఉన్నాయనె సమాచారాన్ని ఇచ్హారు.
➡️AO claims కల్సి రాజమండ్రి సత్యానంద కుమార్ మెడికల్ కేసును మాట్లాడగా ఆ కెసు ప్రాసెస్ లొ పెట్తినట్లుగా తెలియచేసారు.
Cs NFTE AP
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *