::Dated 14-11-2022::🍀
సర్కిల్ సెక్రటరి , సహాయ కార్యదర్శి కె వి యతీంద్రనాధ్ మరియు కోశాధికారి యస్ యం సుభాని సర్కిల్ ఆఫిసు లొ GM HR శ్రీ కె వి సత్యప్రసాదు గారిని కల్సి ఈ క్రింది సమస్యలపై చర్చించటం జరిగింది.

సర్కిల్ సెక్రటరి , సహాయ కార్యదర్శి కె వి యతీంద్రనాధ్ మరియు కోశాధికారి యస్ యం సుభాని సర్కిల్ ఆఫిసు లొ GM HR శ్రీ కె వి సత్యప్రసాదు గారిని కల్సి ఈ క్రింది సమస్యలపై చర్చించటం జరిగింది.
1- గుంటూరు బి ఏ నుండి వెస్ట్ గోదావరి జిళ్లా కు spouse కేసు లొ అప్లై చేసిన రిక్వెష్టు బదిలి చాలా కాలం గా పెండింగు లొ ఉందని , గతంలొ మీ దృష్టికి తేచ్హినప్పుడు consider చేస్తామని చెప్పి ఇంతవరకు అమలు చేయలెదని తెలియచేయగా , వారు తప్పకుండా అమలు చెస్తామని , వేరె జె ఇ ఒకరు R-8 బదిలిపై వేరె సర్కిల్ నుండి వస్తున్నారని, గుంటూరు వారు substitute తొ రికమెండ్ చెసినందున R-8 లొ వచ్హిన వారిని అక్కడకు పొష్టింగు ఇచ్హి గుంటురు బి ఎ నుండి భాస్కరరావు జె ఇ బదిలి ఇస్తామని తెలియచేశారు.
చిత్తూరు జిళ్లా నుండి R-9 డిపుటెషన్ బదిలి విజయనగరానికి పెట్తిన జె ఇ యం కృష్ణ కేసు విశయలొ అతను డిపుటెషన్ పిరియడ్ విజియనగరం లొ మూడు సం / పూర్తి చేసుకున్న తరువాత చిత్తూరు బి ఎ (పేరెంట్ జిళ్లా )లొ జాయిన్ అయ్యి మూడు సంవస్థరాలు కూలింగు పిరియడ్ పూర్తి కానందున , R-9 బదిలి కి రూల్స్ వర్తించవని, ఐదు సంవస్థ్రాలు ఆ జిళ్లా లొ పని చేసి న తరువాత R-8 బదిలి అప్లై చేసుకుంటె consider చేస్తామని తెలియచేయటం జరిగింది.
sports quota లొ సెలెక్ట్ అయిన వారికి రోజు ప్రాక్టీసు చేసుకొవటానికి 2/4 గంటలు పర్మిషన్ ఇచ్హె విశయాన్ని పరిశిలించి పరిష్కరించటం జరుగుతుందని తెలియచేసారు.
కె అంజయ్య సర్కిల్ కార్యదర్శి🌹

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *