05 Mar
తేది 28-02-2023 న ఆల్ యూనియన్స్ & అసోషియేషన్ల తో CMD – MTNL -BSNL విలీనం పై జరిపిన చర్చల సంక్షిప్త సారాశం
🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺
- కేంద్ర మంత్రివర్గం MTNL ను BSNL లో విలీనానికి నిర్ణయించింది.
- ఒక్కసారికి ( one- time- messure) రీస్ట్రుక్షరింగు – ఆపరేషన్ విభాగాలను అనుసంధాన పర్చటానికి గాను ప్రభుత్వం 1600 కోట్లు సమకూర్చటం జరుగుతుంది.
- MTNL నిర్వహరణా ఆస్తులు మరియు టెలికం సర్విసులు మొత్తం BSNL కు బదిలిచెయటంజరుగుతుంది
- BSNL – 4G సర్వీసులు డిల్లీ , ముంబై లలొ కూడ సమకూర్చటం జరుగుతుంది.
HR ISSUES……
❇️ MTNL ఉద్యోగులు మొత్తం 3508 ఉండగా అందులొ 2306 మంది నాన్ ఎగ్జిక్యూటివ్ లు ( ఢిల్లీ 1254 ముంబై 1052) ఎగ్జిక్యూటివ్ లు ఢిల్లి 740 munbai 462.
❇️ వేతన చెల్లింపులు BSNL విలీన ఉద్యోగులు మాదిరిగానె MTNL నుండి విలీనం అయిన వార్కి ఉంటాయి. వేతన తగ్గింపులు ఉంటె పర్సనల్ పే ద్యారా సర్దుబాటు చేసి , భవిష్యత్తు లొ ఇంక్రిమెంట్లు తో సరిచేయటం జరుగుతుంది
❇️ విలీనం అయిన వారందరిని సూపర్ యాన్యేషన్ వరకు కంటి న్యూ చెస్తారు
VRS అమలు తర్వాత BSNL పరిస్తితి గురించి….
✅ రెవెన్యూ పెరిగినా BSNL ఇంకా 600 కోట్లు అప్పుల్లొనె ఉంది
✅ 4G సర్వీసులు ప్రారంభించటానికి ఇంకా సంవత్సరం పైనె పడుతుంది.
✅ నిర్వహరణ సరిగా చెయని CGM ల పైచర్యలుఉంటాయి.
✅ ఆర్ధికంగా పుంజుకొనె స్థితి లొ నికి BSNL ఇంకా రాలెదు.
సమావేశం లొ NFTE నుండి కా – చందెశ్వర్ సింగ్ , జనరల్ సెక్రటరి , కా / శేషాద్రి Dy GS మరియు కా – ఇస్లాం అహమ్మద్ జాతీయ అధ్యక్షులు పాల్గొన్నారు. మన జనరల్ సెక్రటరి BSNL లొ ని ఉద్యొగుల స్టాగ్నేషన్ సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరటం జరిగింది.
మేనేజ్ మెంట్ నుండి Dr. HR , Dr-Fin, PGM SR& CFA హాజరైన వారిలో ఉన్నారు.
K Anjaiah CS NFTE AP
🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺