డియర్ కామ్రేడ్స్
ఇటీవలి కాలం లొ కేవలం ఈ వెరిఫికేషన్ లొ లబ్ది పొందాలని BTEU AGS పున్నారావు ATT లకు EPF నుండి. GPF లోనికి మార్చటానికి వారి యూనియన్ ప్రయత్నిస్తందని మరియు ఇటీవల DOT DIR ( service) కల్సి మాట్ల్లడినామని , ఆయన సమస్యను పరిశీంచమని ఫైల్ పంపినట్లుగాను , ఏ యూనియన్ ఈ విశయంలొ న్యాయం చేయటం లేదని, రెండు గుర్తింపు యూనియన్లు చేసిన తప్పులను వారు సరి చేసే ప్రత్నం చేస్తున్నారని వార్త వాట్స్ యాప్ గ్రూపులలొ చక్కర్లు కొడుతున్నాయి
ఈ విశయం లొ ATT ఉద్యోగులు ఎన్నికల సమయం లొ వారి ఆచరణ సాద్యం కాని ప్రచారం తో. ఎలాంటి గందరగోళానికి గురికా కూడదని సర్కిల్ యూనియన్ NFTE ఈ క్రింది వివరణ ఇవ్వటం జరిగింది.
❇️ బి యస్ యన్ యల్ కాకముందు డి ఓ టి క్రింద పనిచేస్తున్న CM/PTE లు గా పని చేస్తున్న వారికి GPF / Pension లేకున్నా గుర్తింపు యూనియన్లు పట్తించు కోలేదని , వారె త్రీవంగా కృషి చేస్తున్నట్లుగా చెప్పుకుంటున్నారు.
BSNL ఏర్పాటు చేసే సమయంలొ కామ్రేడ్ ఓ పి గుప్తాగారు మూడు రోజులు 2000 సెప్టెంబరు 6 to 8 వరకు , BSNL గా మార్చినా ,DOT లొ మాదిగానే ప్రభుత్వ పించ్హను కొనసాగాలని మరియు ఉద్యోగ భద్రత ఉండాలని సమ్మె చేయించగా , ఆ నాడూ BJP వాజ్ పాయ్ ప్రభుత్వం అధికారం లొ ఉందని , ఉద్యోగుల ప్రయోజనాలను తాకటూ పెట్తి సమ్మె నుండి మొదటి రోజునే పారిపోయిన ఆ యూనియన్ ఇప్పుడు మొసలి కన్నీరు కార్చటం ఉద్యోగులను మబ్యపెట్తి ఈ ఎన్నికలలొ కనీసం ఇప్పుడున్న 2% ఓట్లును నిలబేట్తుకొని BSNL లొ కనీస సౌకర్యాలను పొందాలనె తాపత్రయం మాత్రమే ! ఇప్పుడు వారి యూనియన్ కు ఎ. పి సర్కిల్ లొ 29 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు.
ఆ యూనియన్ ఈ ఎన్నికలలొ డైరెక్ట్ జె ఇ లను ట్రాఫ్ చేయటానికి ప్రయత్నించి విఫలం అయ్యారు. కనీసం ఎ టి టి ఉద్యోగుల ద్యారా అయినా వారి ఉనికిని నిలబెట్తు కొవటానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది.
✅ వాస్తవ విశయానికి వద్దాం.
NFTE సమ్మె పలితంగా 9-9-2000 న కేబినెట్ అనుమతి తొ ” ప్రభుత్వ పించ్హను , ఉద్యోగ భత్రత , సంస్థ ఆర్ధిక పరిపుష్టికి హామి ” ఉత్తర్వులు వెలుబడ్దాయి. 1-10-2k నాటికి ఉద్యోగం లొ ఉన్న ఉద్యోగులందరికి GPF/ PENSION యధావిధిగా కొనసాగుతుందనియు , ఆ మెరకు PO లు ఇవ్వటం జరుగుతుందని ఉత్తర్వులు వెలుబడ్డాయి . దానిప్రకారంగా అందరు ఉద్యొగులకు , ఆనాటికి TSM లు గా ఉన్న వారితో పాటు అందరికి DOT అబ్స్వార్లుగా ప్రిషిడెన్షియల్ ఉత్తర్వులు ను 1-10-2000 నుండి ఇవ్వటం జరిగింది.
✅ సరిగ్గా ఈ సమయంలొ కీర్తి శేషులు కామ్రేడ్ ఓం ప్రకాష్ గుప్తా గారు CM/ PTE ల భవిష్యత్తు గురించి ఆలోచించి మేజ్ మెంటు తొ వీరందరు కార్పోరేషన్ లొ కంటింజెంట్ ఉద్యోగులుగా మిగిలిపోతారని , తరువాత కాలం లొ వీరిని తొలగించే అవకాశం ఉంటుందని వాదించి వారందరిని కూడ రెగ్యులర్ చేయాలని పట్టుబట్టి న కారణంగానే అట్తి వారందరు లక్షకు పైగాPTE/CM లు రెగ్యులర్ ఉద్యొగులుగా మార్చటానికి 2002 సంవత్సరం లొ ఉత్తర్వులు వెలుబడటం జరిగింది. కాం / ఓం ప్రకాష్ గుప్తా గారి ముందు చూపు తొ BSNL లొ పదిలంగా ఉద్యొగ భద్రత తొ చింత లేకుండా నేడు అట్టి ఉద్యోగులు జీవనం సాగిస్తున్నారు అని చెప్పటానికి NFTE గా గర్విస్తున్నాము. ( ఈ నాడు సంస్థ నుండి కాంట్రాక్ట్ , కాజువల్ ఉద్యోగులను తొలగించిన విశయంకనపడుతుంది గదా )
✅ CM/ PTE లు గా ఉన్న వారిని అనగా రెండు గంటలునునండి నాలుగు గంటల వరకు పని చేసే వారిని రెగ్యులర్ చేస్ విధి విధాలు నిర్ణయించి అట్తి వారిని అందరిని 2002 లో రెగ్యుల్రర్ చేయటం జరిగింది.
✅ వీరందరికి అప్పటి నుండి 2006 వరకు GPF రికవరి స్థానిక మేనేజ్మెంట్ లు అందరితో పాటుగా రికవరీ చేయటం జరిగింది. కాని వారందరికి ప్రిసిడెన్షియల్. ఉత్తర్వులు కొరకు ప్రతిపాదనలు పంపినప్పుడు DOT వీరందరు BSNL ఏర్పడిన తర్వాత నియమించబడిన వారు అయినందున PO విడుదలను తిరస్కరించటం జరిగింది అపుడు BSNL కార్పొరేట్ ఆఫిసు దాని ప్రకారంగా వారందరికి GPF రికవరిలు నిలుపుదల చేస్తూ , EPF పరిధి క్రిందకు తెస్తూఉ త్తర్వులును ఇవ్వటం జరిగి , వారందరి GPF మొత్తాలను తిరిగి చెల్లించటం జరిగింది.
✅ 2006 తరువాత వారందరికి EPF రికవరీలు మొదలు పెట్తారు. కాని వారు రెగ్యులర్ అయిన నాటి నుండి EPF రికవరీ కంట్రిబ్యూషన్లు 2006 వరకు ఉద్యోగి వాటా మరియు మేనేజ్మెంట్ వాటా రెండు కూడ EPF ఆఫీసు కు జమ చేయాల్సి ఉంది. కాని ఇంతవరకు అది జరగలేదు. ఈ అంశాన్ని NFTE సర్కిల్ కౌన్సిల్ లొ ఐటం గా చర్చించి ఒక కొలిక్కితెచ్హి నెల లోగా పరిష్కరించ టానికి మేనేజ్మెంట్ హామి ఇవ్వటం జరిగింది.
✅ ఇక్కడ ఒక ప్రశ్నకు BTEU పున్నారావు గారు సమాధానం చెప్పాలి.
2006 నుండి ATT లకు అన్యాయం జరిగిఉంటే BTEU ఏమిచేస్తుంది? వారికి అన్యాయం జరిగినట్లుగా ఈ ఎన్నికల సమయంలోనే గుర్తుకు వచ్హిందా ?
✅ ATT లు గా రెగ్యులర్ చేసి వారికి సంస్థలొ జన్మనిచ్హిన NFTE యూనియన్ అన్యాయం జరిగితే ఏమిచేయలేదు అనె తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించాలి.
✅ ఇప్పుడు వారిని EPF నుండి GPF క్రిందకు మార్చితే , ఇప్పటి వరకు రికవరీ చేసిన EPF మేనేజ్మెంట్ వాటా , జమచేసిన మొత్తాలు ఎలా చేయాలో చెప్పాలి.? GPF క్రిందకు మార్చితే 6% basic pay రికవరి ఎప్పడి నుండి చేయాలి. ఇవన్ని సమస్యలే !
✅ ఇక PO and pension 37(a) క్రింద ఇవ్వాలి. దీనికి DoT సెక్రటరి ని కల్సితే కేసు పరిశిలించమని ఫైల్ ను పంపారని చెప్పుకుంటున్నారు. ఇది జరగని పని. ఎన్నికల లబ్ది కొరకు ATT లకు ఆశలుకల్పించుతున్నారు. నిజంగా వీరికి చిత్త శుద్ది ఉంటె ఇన్ని సంవస్తరాలుగా BJP ప్రభుత్వమే అధికారంలొ ఉందిగదా ! ఎందుకని చేయించలేకపొయారు అనేది ప్రశ్న ?
✅ 2000 bsnl ఏర్పాటు అయిన తరువాత రెగులర్ అయిన అది కంపాసినేట్ / పార్ట్ టైం రెగ్యులర్ అయినా వారు BSNL రిక్రూట్స్ గా పరిగణించబడతారు. ఇది కార్పొరేషన్ అయ్యె టప్పుడు ఇచ్హిన ఉత్తర్వులు.
✅ ఇక BTEU పసలేని తప్పుడు వాదన ! అది DOT లొ CM / PTE గా పనిచేసారు కనుక GPF/ PENSION వర్తించుతుంది. యూనియన్లు పట్టించుకోలేదు. కావున 18 ఏండ్ల తరువాత వాళ్లు కేసు చేపట్తాము అంటున్నారు. అది ఏ మేరకు నిజమొ ఎవరికైనా తెలుసా ?
✅ వారందరిని రెగ్యులర్ చేయించిన యూనియన్ NFTE ! మరి అట్తి వారికి చట్టపరంగా అన్యాయం జరిగితే చూస్తు ఉంటదా.!? విజ్ఞులు ఆలొచించాలి.
కావున ATT కామ్రెడ్స్ అందరు అభూత కల్పిత ప్రచారాలు కు లోను కాకుండా 12-10-2022 న జరిగే వెరిఫికేషన్ లొ సి నెం 13 NFTE కి ఓటువేసి మీభవిష్యత్తు ను పదిలపరచుకొండి. ఎందుకంటే NFTE ఎన్నికల మేనిఫెస్టొ నందు 10 y సర్వీసు ఉన్న ATT లందరిని పోష్టులతో సంబంధం లేకుండా TT లు గా అప్ గ్రేడ్ చెయాలనే డిమాండ్ పెట్తింది.
NFTE నమ్మిన వారిని చేరతీస్తుంది. ముఖ్యంగా down tradonn people అభివృద్దిని కోరుకుంటాది.
కె అంజయ్య సర్కిల్ కార్యదర్శి
యన్ యఫ్ టి ఇ. ఎ పి