13 Apr

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
All Dist. Secretaries ,
Dear comrades,
మన ఆలిండియా పిలుపు మేరకు అన్ని జిళ్లాలలొ 132 వ డాక్టరు బాబా సాహెబ్ అంబేత్కర్ జయంతిని , తేది 14-4-2023 న వారి విగ్రహాలకు లేదా ఫోటో లకు పూలమాలవేసి , రాజ్యాంగ రూపకర్త , కార్మిక వర్గ , పీడిత జాతి ఉన్నతి కి మహోజ్యల కృషి చేసిన మహనీయుని సేవలను మననం చేసుకుంటూ నివాళులు అర్పించాల్సిందిగా సర్కిల్ యూనియన్ కోరుతుంది.
ఇట్లు
కె అంజయ్య సర్కిల్ కార్యదర్శి
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺