తేది 14-11-2022 న కార్పోరేట్ ఆఫిసు గతంలొ విడుదల చేసిన ఉత్తర్వులను ఉటంకిస్తూ ఈ క్రింది కొన్ని గైడ్ లైన్స్ విడుదలచేసింది. జిళ్లా కార్యదర్శులు JE కేడరు ఉద్యోగులకు తగినవిధంగా గైడ్ చేయగలరు
1- JTO, JE రెండు కేడర్లు లొ రూలు -8 బదిలిలును సర్ ప్లస్ ఉద్యోగులు ఉన్న సర్కిల్స్ నుండి శాంక్షన్ పోష్టులుకన్నా తక్కువ ఉన్న సర్కిల్స్ కు రిక్వెస్టులును నిరభ్యంతరంగా ఇవ్వవచ్హును.
2- శాంక్షన్ పోష్టులుకు సరిగ్గాను మరియు తక్కువగా ఉన్న సర్కిల్స్ నుండి తక్కువగా ఉన్న సర్కిల్స్ కు రూలు 8 బదిలిలను సంబధిత సి జి యం లు అక్కడున్న వర్కింగ్ స్ట్రెంగ్త్ఉద్యోగులును పరిగణల్కి తీసుకొని నిర్ణయం తీసుకొవాలి.
3- R-8 బదిలిలను సర్ ప్ల స్ సర్కిల్స్ కు ఎట్తి పరిస్తితుల్లొ ఇవ్వబడవు. వెయిటింగ్ లిష్టును కూడ పరిగణ లొనికి తీసుకొ బడవు.
ఇదే విశయాన్ని BA నుండి BA కు రిక్వెష్ట్ బదిలిలను JE కేడరు లొ సర్కిల్ ఆఫిసు ఆచరిస్తుంది.
సర్కిల్ కార్యదర్శి.