Dt 24-11-2022 NFPTE/NFTE 69th formation Day : జిళ్లా కార్యదర్శులు NFTE జెండా ను ఆవిష్కరించి , 9MV లొ మన యూనియన్ కు ఓట్లు వేసిన ఉద్యోగులందరికి ధన్య వాదములు తెలియ చేసి. NFTE విజయాలను వివరించాల్సిందిగా కోతుతున్నాం. CS AP