సర్కిల్ కార్యవర్గ సమావేశం { నోటీసు }
డియర్ కామ్రేడ్స్,
NFTE BSNL సర్కిల్ కార్యవర్గ సమావేశం తెది 08-12-2022 గురువారం నాడు ఒంగోలు నగరం సి. పి.ఐ.ఆఫీసు – మిని మీటింగు హాలు (1వ పట్టణ పోలీసు స్టెషన్ ప్రక్కన) నందు జరపటానికి ఒంగోలు జిళ్లా యూనియన్ సంతోషం తో అంగీకరించటం జరిగింది. ఈ సమావేశం సర్కిల్ అద్యక్షులు కామ్రేడ్ సి. హెచ్.చంద్రశేఖర రావు అద్యక్షతన జరుగుతుంది. యూనియన్ జాతీయ ఉపాద్యక్షులు కామ్రేడ్ ఆర్.రఘుపతి సమావేశంలొ పాల్గొంటారు. ఈ క్రింది అజెండా ను చర్చ నిమిత్తం ప్రవేశ పెట్తటం జరిగింది. మీటింగు ఉదయం పది గంటలకు మొదలవుతుంది.
కావున జిళ్లా కార్యదర్శులు , కార్యవర్గ సభ్యులు , సకాలం లొ హాజరు కావాలని కోరుతున్నాము.
అజెండ:-
1- శ్రద్దాంజలి
2- ఎన్నికల ఫలితాలపై సర్కిల్ కార్యదర్శి సంక్షిప్త రిపోర్టు – ఎన్నికల రెవ్యూ
3- భవిష్యత్తు ఆర్గనైజేషన్ ప్రణాళికలు
4- పెండింగు సమస్యలు గురించి
5- రాజీనామాతో ఖాళీ అయిన ACS పోష్టు పూరింపు
6- ఇతరములు అధ్యక్షుని
అనుమతితో.
విజయవాడ
తేది : 14-11-2022
అభినందనలతో
కె అంజయ్య
సర్కిల్ కార్యదర్శి