Dear comrade,
AUAB ఆలిండియా పిలుపు మేరకు ALTTC ఘజియాబాద్ కాంపస్ మొత్తాన్ని బిల్డింగులతో సహా DOT తీసుకోవటానికి ప్రిసిడెన్షియల్ ఉత్తర్వులును ఇచ్హినదాన్ని వ్యతిరేకిస్తూ లంచ్ అవర్ లో విజయవాడ CGM ఆఫీసు ఎదుట తేది :11-12-2023 న నిరసన ప్రదర్శనల కార్యక్రమాన్ని జయప్రదం చేయటానికి మీ స భ్యులు తో పాటుగా అందరు ఉద్యోగులను కదిలించి జయప్రదం చేయగలని ఆశిస్తున్నాము .
ఇట్లు
కె. అంజయ్య ,చైర్మన్
AUAB , AP circle
& CS NFTE AP Circle

NFTEAP
- December 7, 2023
- NFTEAP
- December 7, 2023
NFTE AP Circle Executive committee meetings at Srikakulam.
- NFTEAP
- December 7, 2023