Happy Mother’s Day : 14-05-2023

🔺ప్రతిఫలాన్ని ఆశించకుండా జీవితాన్నిచ్హింది తల్లి. ప్రేమను పంచింది అమ్మ. దగ్గరుండి మాటను , నడకను నేర్పింది అమ్మ. ఆకలిని గమనించి కడుపును నింపేది అమ్మ. బిడ్ద ఆనందాన్ని కోరుకునేది అమ్మ. 🔺
🌹ఈ మదర్స్ డే (14-5-2023) సందర్భంగా అమ్మకు శుభాకాంక్షలు తెల్పితె సంతోషించె అల్ప సంతోషే అమ్మ 🌹
అమ్మ లందరికి మదర్స్ డే శుభాకాంక్షలు 💐
NFTE BSNL AP CIRCLE
🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *