Joint Forum of Non Excutive unions and Associations of BSNL decided to organise agitation to achieve wage revision!

Dt 23-1-2023 న నిర్వహించిన ఆన్ లైన్ ంటింగులో అన్ని నాన్ ఎగ్జిక్యూటివ్ మరియు అసోషియేషన్లు పాల్గొని ❇️వేతన సవరణ వెంటనే ఆలస్యం లేకుండా జరపాలని
❇️ నూతన ప్రమోషన్ పాలసి ని రూపొందించాలని
❇️ సంస్థ లొ 4 G /5G సర్వీసులు త్వరితగతిన ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేయటం జరిగింది. ఆంధొళనా కార్యక్రమాలు చేపట్టాలని తీసుకున్న నిర్ణయంలొని భాగంగా తేది 7-2-2023 న అన్ని జిళ్లా , సర్కిల్ హెడ్ క్వార్టర్స్ లలో లంచ్ అవర్ డిమాన్స్ట్రేషన్లు జరపాలని , ఏడవ తారీకున అన్ని యూనియన్లు ,అసోషియేషన్లు మరలా కల్సి తదుపరి కార్యక్రమం రూపొందించటం జరుగుతుంది. ఈ ఫోరం కు ” జాయింట్ ఫోరం ఆఫ్ నాన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్స్ & అసోషియేషన్స్ ఆఫ్ బి యస్ యన్ యల్ ” గా నామకరణం చేయటం జరిగింది. ఈ అంబరెల్లా ఆర్గనైజేషన్ లొ NFTE,BSNLEU, BTEU,FNTO,SNATTA, BSNLMS, ATM BSNL & BSNLEC ఉన్నాయి.
DS Kurnool.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *