Leader qualities

లీడర్ కి ఉండాల్సిన 25లక్షణాలు👇👇

  1. లీడర్– గతాన్ని వదిలేయాలి.
  2. లీడర్– నేర్చుకోవడం అపోద్దు
  3. లీడర్– మనసులో ఉన్న విషయం బయటకు చెప్పాలి.
  4. లీడర్– ఈగో వదిలేయాలి.
  5. లీడర్– బాద్యత సక్రమంగా నిర్వర్తించాలి.
  6. లీడర్– తప్పును కూడ శాoతoగ చెప్పాలి.
  7. లీడర్– ఎవరైనా బాదలో ఉంటే ఓదార్పు ఇవ్వాలి.
  8. లీడర్– బాదలో ఉన్నా వారికి బరోస ఇవ్వాలి.
  9. లీడర్– అన్నీ సందర్భాలనీ స్వీకరించాలి.
  10. లీడర్– ఎంత కఠిన నిర్ణయం ఆయన తీసుకునే దైర్యం ఉండాలి.
  11. లీడర్ – మార్గ దర్శకుడు కావాలి.
  12. లీడర్– ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి.
  13. లీడర్– సమస్యలపై కాంప్రమైజ్ అవ్వకూడదు.
  14. లీడర్– తన అనుచరుల కంటే ఒక అడుగు ముందు ఉండాలి.
  15. లీడర్– తన అనుచరులకు ఎల్లప్పుడూ అభినందనలు తెలుపుతుండాలి
  16. లీడర్– తను ఉన్న చోట్ల నాయకత్వ లక్షణాన్ని ప్రదర్శిస్తూ ఉండాలి.
  17. లీడర్– సమాజం నుండి ఎల్లప్పుడూ నేర్చుకుంటూ, ఎల్లప్పుడూ ఎంతోకొంత ఇస్తూనే ఉండాలి.
  18. లీడర్– అనుచరుల ఎదుగుదలను కోరుకునే వాడైఉండాలి.అడ్డుకోకూడదు.
  19. లీడర్– తన స్వార్థం కోసం కాకుండా
    అనుచరుల కోసం అందరికోసం ఆలోచించాలి…..
  20. లీడర్ కు ఆహంకారం ఉండకూడదు.
  21. లీడర్ వివాధ రహితుడుగా ఉండాలి
  22. లీడర్ బెదిరింపులకు దిగొద్దు
  23. లీడర్ ప్రశ్నించే వారికి సమాధానం చెప్పగలగాలి
  24. లీడర్ ఎప్పుడు నేర్చుకోవాలి ప్రతి సబ్జెక్టు తెలుసుకోవాలి.
  25. లీడర్ మానవత్వం కలిగివుండాలి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *