డియర్ కామ్రేడ్స్
👆ప్రతి మెంబర్షిఫ్ వెరిఫికేషన్ లోను ఎంప్లాయీస్ యూనియన్ కు తన పెయిడ్ సభ్యత్వం కన్నా చాలా తక్కువ గా ఓట్లు వస్తున్నాయి. కాని ఈ సారి ఆయూనియన్ కు ఎక్కువ మంది వారి సభ్యులు ఓటు చేయటం లేదు. వారు చేసిన అన్యాయాలు , ముఖ్య సమస్యల ఎడల ఆ యూనియన్ నాయకుల నిర్లక్ష్య వైఖరి ని గుర్తించిన ఉద్యోగులు ఆయూనియన్ కు దేశవ్యాప్తంగా 10,000 మాత్రమే ఓట్లు వేస్తారని అంచనా !
కాని అదే సమయం లొ SEWA BSNL , TEPU, ATM తదితర మిత్ర యూనియన్ల మద్దతు తొ దేశ వ్యాప్తంగా 12,000 ఓట్లు పైగా NFTE BSNL కు వస్తున్నాయి. మొదటి గుర్తింపు యూనియన్ గా NFTE 14-10-2022 నాడు అవతరించటం ఖాయం. ఇది BSNLEU కు మింగుడుపడని విశయం . అందుకే ప్రస్టేషన్ లొ NFTE పై తప్పుడు ప్రచారానికి పూనుకొన్నది . కావున NFTE కార్యకర్తలు , మిత్రులు కూడ కలసికట్టుగా పోలింగ్ ను సక్రమంగా మేనేజ్ చేసుకొవటానికి చర్యలు ఇప్పటి నుండే చేసుకొవాల్సి ఉంది. అశ్రద్ద చేయవద్దు. చివర దశలొ ఎంప్లాయిస్ యూనియన్ ఏ ట్రిక్కు లలైనా ఉపయోగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
కె అంజయ్య. సర్కిల్ కార్యదర్శి.
Related Posts
11 JulState News