NFTE GS చందేశ్వర్ సింగ్ BSNL CMD కి ఈ క్రింద తెలియచేయబడిన ఉద్యోగులకు సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించిన నూతన పెన్షన్ పాలసీ ని అమలు చేయాల్సిందిగా కోరుతూ వ్రాసిన ఉత్తరం. . 1. DOT లో రిక్రూట్ అయ్యి ట్రైనింగు పూర్తి చేసుకొని BSN L ఏర్పాటు జరిగిన తరువాత నియమాకాలు జరిపిన వారు 2. DOT లొ ఉన్న ఖాళిలు లో సెలక్ట్ అయ్యి ట్రైనింగు పూర్తి చేసుకొని 1-1-2004 తరువాత నియమాకాలు పొందినవారు 3. మరియు కంపాసినేట్ ఉద్యోగాలలొ DOT లొ సెలక్ట్ అయ్యి ట్రైనింగు పూర్తి చేసుకొని BSNL ఏర్పాటు తరువాత నియమాకాలు జరపబడిన వారు
May 10, 2023