11 Aug
🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺39 వ నేషనల్ కౌన్సిల్ తేది 7-8-2023 న జరిగింది. అందులొ మేనేజ్మెంట్ నుండి వేతన సవరణ మరియు నూతన ప్రమోషన్ పాలసీ గురించి ఇచ్హిన సమాధానం క్లుప్తంగా తెలుగు అనువాదం. 🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺
settlement of wage revision
Dt 19-07-2018 న మేనేజ్మెంట్ మరియు గుర్తింపు యూనియన్ల తో కూడిన జాయింటు కమిటి ని తేది 1-1-2017 నుండి నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యొగుల వేతన స్కేల్స్ ఏర్పాటు కొరకు ఏర్పాటు చేయటం జరిగింది.VRS తరువాత 10-11-2021 న మరో మారు జాయింటు వేతన కమిటి ఏర్పాటు చేసి అనేక దఫాలుగా చర్చలు జరపటం జరిగింది.
మేనేజ్మెంట్ వైపు నుండి ఈ క్రింది అంశాలు ను దృష్టి ఉంచుకొని వేతన స్కేల్సు ను ప్రతిపాదించటం జరిగింది. అవి. 1. పే స్కేల్స్ వారీగా పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య.
- నాన్ – ఎగ్జిక్యూటివ్ ఉద్యోగుల పేస్కేల్స్ లొ ఉన్న స్టాగ్నేషన్ ఉద్యోగుల సంఖ్య.
- స్టాగ్నేషన్ తొలగించటానికి గాను ఎక్కువగా కృషి.
- పెన్షన్ కంట్రిబ్యూషన్ BSNL పై ఎక్కువ భారం పడకుండా పేస్కేల్స్ న్యాయ బద్దంగా ఉండే విధంగాను ఏర్పాటు .
- డైరెక్టు రిక్రూట్స్ పే స్కేల్స్ విశయం లొ కనీస వేతన ప్రమాణాన్ని ఉత్తమంగా పాటించటం జరిగింది.
- సవరించబడిన వేతన స్కేల్స్ ను సవివరంగా జాయింటు కమిటి తో చర్చించిన తరువాత ఫైనల్ చేయబడతాయి*
వేతన సవరణ లొ ప్రభుత్వ రంగ సంస్థలకు కేంద్ర బడ్జెట్ సపొర్ట్ ఉండదుమరియు DPE గైడ్ లైన్స్ ప్రకారంగా BSNL ఆర్ధిక స్థోమత ననుసరించి వేతన సవరణ ఉంటుంది. BSNL అంతర్గత మూలాల నుండి వేతన సవరణ ఖర్చును భరించాల్సి ఉంటుంది.
🔴 ఎగ్జిక్యూటివ్ వేతన సవరణ విశయం లొ DOT నిర్ణయానుసారంగా వారి వేతన సవరణ నాన్ -ఎగ్జిక్యూటివ్ ఉద్యోగుల వేతన సవరణ తొ అనుసంధానం గా ఉంటుంది. కావున నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగుల వేతన సవరణ జరిగిన తరువాత మాత్రమే ఎగ్జిక్యూటివ్ ల వేతనాలు నిర్ణయించబడతాయి.
❇️❇️❇️❇️❇️
నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగుల నూతన ప్రమోషన్ పాలసీ గురించి —
✅ నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగుల NEPP తేది 23-3-2010 న అప్పటి గుర్తింపు యూనియన్ తొ చర్చించి నిర్ణయించి న తరువాత BSNL బోర్డ్ ఆమొదించటం జరిగింది. సర్వీసులొ నాలుగు సార్లు టైం బౌండ్ గా పోష్ట్ బేసిడ్ ప్రమోషన్ల తో సహా స్కేల్స్ అఫ్ గ్రేడేషన్ తొ ప్రమోషనలు లభిస్తున్నాయి. DOT లో లభించిన ప్రమోషన్లను కూడ కోఆఫ్ట్ చేయటం జరిగింది. ఇది చాలా మంచి గా ఉన్నది. ఇప్పటికే చాలా లక్షల మంది ఉద్యోగులు లబ్ది పొందటం జరిగింది. DOT నుండి BSNL లొ విలీనం అయిన వార్కి 4/7 సంవత్సరాలకు 1, 2 ప్రమోషన్లు పొంది ఉన్నారు. ప్రతి 8 సం. లకు ఒక ప్రమోషన్ పొందటం NEPP లొ గతంలోని ప్రమోషన్లను పోల్చుకుంటె పెద్ద అభివృద్ది అని , ఇపుడు ఎలాంటి నూతన పాలసి అవసరం ఉన్నట్లుగా అనిపించటం లేదని తెలిపటం జరిగింది.
🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺
ఎ పి. సర్కిల్ యూనియన్
యన్ , యఫ్ , టి , ఇ
- సవరించబడిన వేతన స్కేల్స్ ను సవివరంగా జాయింటు కమిటి తో చర్చించిన తరువాత ఫైనల్ చేయబడతాయి*