డియర్ కామ్రేడ్స్ ,
ఆలిండియా రాంచి NFTE మహా సభలపై BSNLEU అక్కసు
NFTE రాంచి ఆలిండియా మహాసభలకు CMD హాజరై NFTE లేవనెత్తిన అంశాలపై సానుకూల సమాధానాలు ఇవ్వటాన్ని జీర్ణించుకో లేని BSNLEU ఆ సమావేశం లో జార్క్ఢండ్ కల్చరును పాటిస్తూ ఆహ్వాన కమిటి ఏర్పాటు చేసిన వోకల్ నృత్య కళా కారులు , అక్కడి ఆనవాతీ ప్రకారం గా అధితులను కూడ ఆహ్వానించే క్రమం లోనే నాటి అధితులైన CMD , GM Jharkhand ల తో పాటుగా మన GS గార్లను ఆ బృందం బలవంతంగా కొంచె సేపు వారితో జత కలిపి ఓకల్ నాట్యం చేయించటం జరిగితే , అది పెద్ద తప్పు అయినట్లుగా ఉక్రోషం పట్ట లేక ఎంప్లాయీస్ యూనియన్ కామెంట్ చేయటం వారి దుర్నీతిని బయటపెడుతుంది. ఈ ఎన్నికల సమయం లొ ఉద్యోగ వర్గం దేశవ్యాప్తంగా ఏ యూనియన్ గుర్తింపు హోదాను స్వార్ధానికి వాడుకుందో గమనించి ఓటు చేయబోతున్నారు !
మొదటి గుర్తింపు కాలం లో సభ్యులు నుండి డబ్బు వసూలు చేసి డిల్లీ లొ కోట్ల రూపాయల బిల్డింగు ఏర్పాటు చేసుకున్నారు గదా
నేషనల్ కొన్సిల్ మొదలు లోకల్ కౌన్సిల్స్ వరకు మీటింగులు జరగనీయక ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తిలోదకం ఇచ్హింది నిజంకాదా ?
NFTE ఏ ఆంధోళనలు చేయలేదనియు ,కోవిడ్ సమయం లొ కోమా లొకి వెళ్లారా ? అని ప్రశ్నించే EU కు ఒకటె మా ప్రశ్న
ఆంధోళనలు అంటే ! గేట్ ముందు నినాదాలు తప్ప ఎలాంటి ఆంధోళనలు నిర్మాణాత్మకంగా చేసి ఉద్యొగులకు సాధించిపెట్టిన ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా?
పెన్షన్ చెల్లింపులలొ డి ఓ టి ఉత్తర్వులు 60:40% అనగా 40% BSNL నుండి వసూలు చేసే ఉత్తర్వులు రద్దు చేయించింది NFTE కాదా?
- Bsnl Eu వేతన సవరణ చర్చలలొ కామ్రేడ్ అభిమన్యు 0% ఫిట్మెంట్ తొ వెతన సవరణ ను ప్రతిపాదన చేయగా NFTE నాయకత్వం దాన్ని వ్యతిరేకించి, 5% ఫిట్ మెంట్ ప్రతిపాదించింది నిజం కాదా*?
కావున నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులంతా EU అవాస్తవ , ఉక్రోష పూరిత వ్రాతలను పట్టించుకోకుండా *NFTE BSNL S NO 13 కు ఓటు వేసి మొదటి యూనియన్ గా ఎన్నుకొని , అన్యాయాలను , నిర్లక్ష్యాన్ని ఓడించండి*
సర్కిల్ కార్యదర్శి యన్ యఫ్ టి ఇ