18 Jul
NFTE నుండి నేషనల్ కౌన్సిల్ కు ఇచ్హిన అజెండా ఐటంలు క్లుప్తంగా :-
- TSM ఉద్యొగులును మరియు అనుమతించబడిన క్యాజువల్ మజ్దూర్లను రెగ్యులర్ చేసి 7th పే స్కేల్స్ ప్రకారంగా వేజెస్ నిర్ణయించాలి.
- BSNL ఏర్పడక ముందుగా రిక్రూట్ అయ్యి ట్రైనింగుకు పంపిన వారు 1-10-2k తరువాత అనగా బి యస్ యన్ యల్ ఏర్పడినతరువాత అపాయింట్ ఉత్తర్వులు ఇచ్హినవారికి (PO) ప్రసిడెన్సియల్ ఆర్డర్లు ఇవ్వాలి.
- కంపాషినేట్ ఉద్యోగాలపై ఉన్న నిషేదాన్ని ఎత్తివేయాలి.
- ప్రతి సర్కిల్ లొ ఫీల్డ్ లొ ఉన్న స్టాఫ్ అవసరతను వాస్తవ దృష్టి తొ పరిశీలించి TT,JE,JTO కేడర్ల లొ రిక్రూట్ మెంట్ జరటానికి (mechanism) యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. ఏకపక్షంగా మేనేజ్మెంట్ చేస్తున్న రీస్ట్రక్షరింగు ఆమోదం కాదు.
- BSNL ట్రాన్స్పర్ పాలసీ ని అమలు చేయటం లొ VRS తరువాత ఉద్యోగుల సంఖ్య ను పరిగణ లొనికి తీసుకొకుండా జిళ్లా మేనేజ్మెంట్లు ఇష్టానుసారంగా ట్రాన్షఫర్ పాలసి పేరుతో నాన్ ఎగ్జిక్యూటివ్ లకు బదిలిలు ఇస్తున్న కారణంగా ఒక పాలసీ ని రూపొందించాలి.
- నాన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ల ఇమ్మ్యూనిటి బదిలిల పై ఒక సమగ్రమైన ఉత్తర్వులును ఇవ్వాల్సి ఉన్నది. వివిధ రకాల ఉత్తర్వులు ను ఈ అంశం గురించి ఇచ్హిన కారణం గా ఫీల్డ్ మేనేజ్మెంట్ గందగోళం గా ఇమ్మ్యూటిని అమలుచేయటం లొ ఉన్నది.
NFTE BSNL AP