NFTE GS కమ్యూనికేషన్ మంత్రి గార్కి BSNL స్థితి గురించి వివరిస్తూ వ్రాసిన ఉత్తరం

NFTE GS కమ్యూనికేషన్ మంత్రి గార్కి BSNL స్థితి గురించి వివరిస్తూ మరియు ఉద్యొగులకు బెదిరింపు హెచ్హరికలు చేయటాన్ని తగదని తెలుపుతూ ,పని ముట్లు , 4 g ఇవ్వకుండా ప్రవేటు తొ పోటీగా పనిచేయాలని , రూల్స్ కు వ్యతిరెకంగా పనిగంటలను 10 – 12 గంటలకు పెంచుతామంటూ , మరియు పని చేయక పోతె ఇంటికి పొమ్మానటం తీవ్రంగా పరిగణిస్తున్నామనియు , సంస్థ అభి వృద్దికి తోడ్పడటం కొరకు ఉద్యొగులతొ స్నేహ పూరిత వాతావరణాన్ని కల్పించాలని కొరుతూ వ్రాసిన ఉత్తరం.

Letter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *