తేది 7-07-2023 జాయింట్ ఫోరం ఆఫ్ BSNL నాన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ల ఆద్వర్యం లొ డిల్లీ జంతర్ మంతర్ వద్ద పెండింగు " వేతన సవరణ " జరపాలని కోరుతూ ధర్నా కార్యక్రమం లొ పాల్గొన్న బి యస్ యన్ యల్ ఉద్యోగులు , పెన్షరర్లు. సమావేశం లొ పాల్గొన్న AITUC జాతీయ ప్రధాన కార్యదర్శి కా / అమరజిత్ కౌర్ మరియు సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న NFTE జనరల్ సెక్రటరి కామ్రేడ్ చందేశ్వర సింగ్ .
July 7, 2023