ది: 12.10.2022 న బి.యస్.యన్.యల్.లో జరగబోవు నాన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ ఏన్నికలకు సంభందించి సేవా బి.యస్.యన్.యల్ ఆలిండియా ముఖ్య కార్యదర్శి శ్రీ యన్.డి.రాం గారి తెలుగు అనువాదసందేశం⬛️⬛️⬛️⬛️⬛️⬛️⬛️⬛️⬛️⬛️⬛️⬛️⬛️⬛️
గౌరవనీయులైన CHQ ఆఫీస్ బేరర్లు, CHQ సలహాదారులు, అన్ని సర్కిల్ అధ్యక్షులు/కార్యదర్శులు,జిల్లా అధ్యక్ష/కార్యదర్శులు,
CHQ,సర్కిల్‌లు మరియు జిల్లాకుచెందిన అన్ని ఆఫీస్ బేరర్లు, బోనఫైడ్ సభ్యులు,శ్రేయోభిలాషులు,రిటైర్డ్ నాయకులు, సోదరులు మరియు సోదరీమణులుకు వివరంగా తెలియ చెయునది.
ఈ క్రింది ప్రధాన పాయింట్ ల పై BSNLEU పూర్తి వైఫల్యం కారణంగా భారతదేశం మొత్తం BSNL EUకి వ్యతిరేకంగా ఈ ఎన్నికలలో 12-10-2022 న ఓటు వేస్తున్నారు.
EU 2004 నుండి 2022 వరకు No-1 యూనియన్‌గా ఉండి ఏమిచేసింది?
అయితే దాదాపు అన్ని గ్రూప్ D & దాదాపు 50% గ్రూప్ C వుద్యోగులకు స్టాగ్నేషన్ వచ్హింది.
EU 2004 నుండి 2022 వరకు No-1 యూనియన్‌గా ఉండి ఏమిచేసింది?
కోవిడ్-19కి ముందు 5%తో 3వ PRC అవకాశం ఉన్న దాన్ని , కానీ 15% కోసం EU యొక్క ఎడమెంట్ కారణంగా మనమందరం 3వ PRCని 2018 లొ వచ్హె దాన్ని కోల్పోయాము.
EU 2004 నుండి 2022 వరకు No-1 యూనియన్‌గా ఉండి ఏమిచేసింది?
BSNL ద్వారా కంపాసినేట్ గ్రౌండ్ అపాయింట్‌మెంట్ (CGA) BSNL నిలిపివేసినా BSNLEU ఏమీ చేయలేకపోయింది.
EU 2004 నుండి 2022 వరకు No-1 యూనియన్‌గా ఉండి ఏమిచేసింది ?
జాతీయ కౌన్సిల్‌లో SEWA సభ్యత్వాన్ని BSNLEU వ్యతిరేకించింది, అయితే CMD గారు నేషనల్ కౌన్సిల్‌లో SEWA సభ్యుని నామినేషన్‌ను సంతోషంగా స్వాగతించి ఆమోదించినారు.
EU 2004 నుండి 2022 వరకు No-1 యూనియన్‌గా ఉండి ఏమిచేసింది?
కార్పొరేట్ ఆఫీసు న్యూడిల్లి నేషనల్ కౌన్సిల్ లో ఒక్క సమావేశం కూడా జరుగనివ్వలేదు, మరియు 3 సంవత్సరాల మొత్తం పదవీకాలాన్ని వృదాచేసింది. నేషనల్ కౌన్సిల్‌లో త్రైమాసికానికి ఒక సమావేశం అనే నిబంధనలు ఉండగా, వీరు ఒక్కటంటే ఒక్కమీటింగ్ కూడా జరిపి ఉద్యోగుల సమస్యలపై మేనేజ్మెంట్ తో చర్చించలేదు., అంటే BSNLEU మొత్తం తన పదవీకాలంలో 12 సమావేశాలను కోల్పోయినది అని చిన్న పిల్లవానికి కూడా తెలుస్తున్నది.
EU 2004 నుండి 2022 వరకు No-1 యూనియన్‌గా ఏమిచేసింది?
2017 తర్వాత రిక్రూట్ చేయబడిన ఉద్యోగులందరూ ఇప్పటికీ తక్కువజీతం పొందుతున్నారు ఎందుకంటే వారు 78.2% స్థానంలో 68.8% IDA విలీనంవల్ల ఉద్యోగులు 9.4% నస్టపోవడం జరిగినది.
EU 2004 నుండి 2022 వరకు No-1 యూనియన్‌గా ఉండి ఏమిచేసింది?
ప్రతి 5 సంవత్సరాలకు ఎగ్జిక్యూటివ్‌ల అప్‌గ్రేడేషన్ అయితే నాన్-ఎగ్జిక్యూటివ్‌ల అప్‌గ్రేడేషన్ 8 సంవత్సరాలు
NEPPలో SC/STలకు అప్‌గ్రేడేషన్‌లో సడలింపు లేదు. అదే NFTE యుగంలో OTBP & BCRలో SC/STలకు సడలింపు ఉండేది.
EU 2004 నుండి 2022 వరకు No-1 యూనియన్‌గా ఉండి ఏమిచేసింది?
ఎగ్జిక్యూటివ్స్ ప్రమోషన్ రెండు రకాలుగా వుండేవి, 1.LDCE (లిమిటెడ్ డిపర్ట్మెంటల్ కామిటేటివ్ ఏగ్జాం)2. SCF (సీనియారిటీ కమ్ ఫిట్‌నెస్), కానీ నాన్ ఎగ్జిక్యూటివ్‌లు LICE ద్వారా మాత్రమే ప్రమోషన్ పొందుతున్నారు కానీ వారికి SCF ప్రమోషన్ లేదు.
EU 2004 నుండి 2022 వరకు No-1 యూనియన్‌గా ఉండి ఏమిచేసింది?
BSNL COలో కోవిడ్ ఫండ్ కమిటీలో SEWA సభ్యత్వాన్ని EU వ్యతిరేకించింది.
BSNL పునర్నిర్మాణ కమిటీలో SEWA సభ్యత్వాన్ని EU వ్యతిరేకించింది.
BSNLEU 2004 నుండి 2022 వరకు No-1 యూనియన్‌గా ఉండి ఏమిచేసింది?
BSNL మేనేజ్మెంట్ తో కుమ్మకై SC-ST బ్యాక్‌లాగ్ ఖాళీలను రద్దు చేయడానికి మద్దతు ఇచ్చినది
EU 2004 నుండి 2022 వరకు No-1 యూనియన్‌గా ఉండి ఏమిచేసింది?
1992 DOT ఆర్డర్ ప్రకారం (SC/ST రివ్యూ రిజల్ట్) ST కోసం 15% & SC కోసం 20% ఉత్తీర్నులు కాని అభ్యర్దులకు ఫలితాల తదుపరి సమీక్ష అమలుకు BSNLEU మద్దతు మద్దతు ఇవ్వలేదు.
EU 2004 నుండి 2022 వరకు No-1 యూనియన్‌గా ఉండి ఏమిచేసింది?
2006 నుండి 2019 వరకు అంటే SEWA BSNL కు రికగ్నైజేషన్ వచ్చిన దగ్గర నుండి 2019 వరకు BSNLEU కే మద్దతు యివ్వుటం జరిగినది,చాలా కాలం పాటు BSNLEUకి SEWA మద్దతు ఇచ్చింది. 2019 నుండి మాత్రమే NFTE BSNL కు SEWA మద్దతు యివ్వుటం జరిగినది, ఈ 14 సంవత్సరాల సుదీర్ఘ మద్దతు సమయంలో దళిత ఉద్యొగుల ఓట్లు దండుకొని వారి ప్రయోజనాలకే గండి కొట్టిన ఘనత వున్న యూనియన్ BSNLEU. ఈ కాలంలో SC/ST ఉద్యోగుల ప్రయోజనాలపై BSNL మేనేజ్‌మెంట్‌కు లెక్కలేనన్ని లేఖలు రాసినప్పటికీ BSNLEU అన్నివేళలా SEWA ని వ్యతిరేకించినది, BSNL EU చర్య ఎంత విరుద్ధమైనది?
NFTE No-1 యూనియన్ కానందున జరుగుచున్నా ఏమి మాట్లాడలేని పరిస్తితిలో ఉండిపోయింది. BSNL EU ఎల్లప్పుడూ NFTE యొక్క దూరదృష్టి ఆలోచనను వ్యతిరేకిస్తునేవుంది. ఈ ఎన్నికల్లో NFTE ని No-1 గా ఎన్నికయితే BSNLలో SEWA No-1 అని మన యూనిటీని నిరూపించుకోవలసిన అవసరం వుంది, 2019లో నాన్-ఎగ్జిక్యూటివ్ యూనియన్‌ల సభ్యత్వ ధృవీకరణలో SEWA ఉనికిని నిరూపించారు. మీరు 2020లో 2వ ఎగ్జిక్యూటివ్ సబ్యత్వ వెరిఫికేషన్ లొమళ్లీ నిరూపించుకున్నాము, అదేరీతిగా రేపు 12తేదీ అక్టొబర్ 2022 న జరగబోవు మెంబెర్షిప్ వెరిఫికేషన్ ఎన్నికలో మన హక్కుల కోసం SEWA బలపరచిన NFTE కి సీరియల్ నంబర్ 13 పై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపిద్దాం. మన ఉద్యోగుల ప్రయోజనాలకు అడ్డుపడే BSNL EU కు ఓటు తొ బుద్ది చెబుదాం.
జై భీంలతో
(ND RAM GS SEWA ND. )
అనువాదం by M.PRASAD BABU CS SEWA AP
♣️♣️♣️♣️♣️♣️♣️♣️♣️♣️