ది: 12.10.2022 న బి.యస్.యన్.యల్.లో జరగబోవు నాన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ ennikalaku సంభందించి సేవా బి.యస్.యన్.యల్ ఆలిండియా ముఖ్య కార్యదర్శి శ్రీ యన్.డి.రాం గారి తెలుగు అనువాద సందేశం!
🟦🟦🟦🟦🟦🟦🟦🟦🟦🟦
గౌరవనీయులైన CHQ ఆఫీస్ బేరర్లు, CHQ సలహాదారులు, అన్ని సర్కిల్ అధ్యక్షులు/కార్యదర్శులు,జిల్లా అధ్యక్ష/కార్యదర్శులు,
CHQ,సర్కిల్‌లు మరియు జిల్లాకుచెందిన అన్ని ఆఫీస్ బేరర్లు, బోనఫైడ్ సభ్యులు,శ్రేయోభిలాషులు,రిటైర్డ్ నాయకులు, సోదరులు మరియు సోదరీమణులు ,
నమో బుద్ధాయ,….జై భీమ్,….జై బిర్సా,…..జై సంవిధాన్,….జై భారత్ *.
*CHQ నిర్ణయాన్ని గౌరవించండి*మరియు BSNLని రక్షించడానికి, మన రాజ్యాంగ హక్కులను కాపాడు కోవడానికి SEWACHQ తో కలిసి నడవండి. దేశవ్యాప్తంగా మొత్తం 32 సర్కిల్‌లు CHQ నిర్ణయానికి గట్టిగా మద్దతు ఇస్తున్నాయి, సర్కిల్ బాడీ మరియు జిళ్లా బాడి లు అనేవి ప్రత్యేక సంఘములు కాదు. ప్రజాస్వామ్య నిర్ణయాన్ని అంటే ఏకగ్రీవ నిర్ణయాన్ని గౌరవించవలసి ఉంటుంది.
11.09.2022న జరిగిన ఆన్‌లైన్ మీటింగ్‌లో SEWA BSNL CHQ ఏకగ్రీవంగా NFTE కి మద్దతు. ఇవ్వాలని నిర్ణయించినందున, అంబేద్కరియేట్ అయినందున, CHQ నిర్ణయాన్ని మీరందరూ గౌరవించాలని మేము ఆశిస్తున్నాము.
2019లో కూడా SEWA BSNL CHQ 5 ఆగస్టు 2019న LIC బిల్డింగ్ కన్నాట్ ప్లేస్‌లో జరిగిన CHQ గవర్నింగ్ బాడీ మీటింగ్‌లో ఏకగ్రీవంగా నిర్ణయం చేసింది అందుకే మన ప్రధాన కార్యదర్శి ND RAM గారు CHQ యొక్క ఏకగ్రీవ నిర్ణయాన్ని గౌరవించవలసిందిగా మరియు మనకు NFTEకు మధ్య ఉన్న చిన్న-చిన్న సమస్యలు/భేదాలను విస్మరించి CHQ నిర్ణయముతో కలిసి నడవాలని నేను మిమ్మల్ని చివరగా సవినయంగా అభ్యర్థిస్తున్నాను.
ఏ రాష్ట్రంలోనైనా సెవా కార్యవర్గానికి మరియు NFTEకు మధ్య ఏదైనా సమస్య వుంటె మద్యన వుండి వాటిని మేము పరిష్కరిస్తాను.సేవా సి.హెచ్.క్యూ మీద నమ్మకముంచండి, మొత్తంగా చందేశ్వర్ సింగ్ (ఎప్పుడూ మనకున్న రాజ్యాంగ హక్కులను బలంగా సమర్ధించే వారు) అంటే మనకున్నరాజ్యాంగ హక్కులను గౌరవించేవారికి మద్దతు ఇవ్వడం లేదు అని అర్ధం, మీ రాజ్యాంగ హక్కులకు మీరే వ్యతిరేకం అని మన రాజ్యాంగ హక్కులకు వ్యతిరేకంగా ఉన్న BSNL EUకి గట్టిగా మద్దతు ఇస్తె. SEWACHQ నిర్ణయాన్ని వ్యతిరేకించి మనహక్కులు మనమే కోల్పోయేలాగ చెసుకొంటున్నామని అర్ధం.
కావున SEWA CHQ నిర్ణయాన్ని గౌరవిస్తూ , S No 13 NFTE కి ఓటు వేస్తారని విశ్వసిస్తున్నాము.
జై భీం లు
యం. ప్రసాద్ బాబు – సర్కిల్ కార్యదర్శి. సెవా బి యస్ యన్ యల్. ఎ పి సర్కిల్ విజయవాడ.
#
జై భీంలతో
ND RAM GS SEWA ND. M.PRASAD BABU CS SEWA AP